• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబుపై దేవినేని...

చంద్రబాబుపై దేవినేని సంచలన వ్యాఖ్యలు

By - Tupaki Desk
Update: 2019-12-09 06:52 GMT
ఇటీవలే తెలుగు దేశం పార్టికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన యువ నాయకుడు దేవినేని అవినాష్ బాంబు పేల్చారు. చంద్రబాబు మోసంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవినేని చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కలకలం రేపుతున్నాయి.

చంద్రబాబు నాయుడు చేసిన మోసంపై వైసీపీ నేత పార్థసారథి తనకు సంచలన నిజాలు చెప్పారని.. చంద్రబాబు నైజం ఇదీ అని చెప్పినా తాను పట్టించుకోలేదని దేవినేని అవినాష్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు పార్టీనుంచి బయటకు వచ్చాక చంద్రబాబు నాయుడిదీ మొదటి నుంచి మోసం చేసే స్వభావం అని తెలుసుకున్నానని తెలిపారు.

పార్టీ కోసం ఎంతో పనిచేసినా చంద్రబాబు మోసం చేసి తనను బలమైన కొడాలి నానిపై దించారని దేవినేని అవినాష్ వాపోయాడు. విజయవాడ తూర్పు నుంచి కాకుండా తనను గుడివాడ నుంచి బరిలోకి దించి తనను ఓడించాడని మండిపడ్డారు.  కానీ నాని మాత్రం తనను వైసీపీలో చేరికకు చాలా సహకరించారని పేర్కొన్నారు.

చంద్రబాబును టీడీపీ నేతలు, కార్యకర్తలే నిలదీస్తున్నారని.. చాలామంది చంద్రబాబు తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారని దేవినేని హాట్ కామెంట్స్ చేశారు.  బాబు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలే పార్టీని భ్రష్టు పట్టిస్తాయని పేర్కొన్నారు.
Tags:    
  • Devineni 
  • Sensational Comments 
  • Chandrababu Naidu 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS