• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మహారాష్ట్రలో మళ్లీ...

మహారాష్ట్రలో మళ్లీ కరోనా.. కఠిన ఆంక్షలు..!

By - Tupaki Desk
Update: 2021-03-17 03:30 GMT
దేశంలో కరోనా మళ్లీ మంచుకొస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుగుతండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం హై అలర్ట్​ ప్రకటించింది. కఠిన నిబంధనలు అమలు చేయబోతున్నది.  ఒక్క  సోమవారం 15,051 కొత్త కేసులు నమోదయ్యాయి. 10,671 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,30,547 యాక్టివ్ కేసులున్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం  నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.

ప్రైవేట్​ కార్యాలయాలు వర్క్​ ఫ్రం హోం కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలను కూడా 50 శాతం హాజరుతో నడపనున్నారు.  మార్చి 31 వరకు ఈ రూల్స్​ కొనసాగనున్నాయి. సినిమాహాళ్లు, రెస్టారెంట్లు కూడా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుపుకోవాలి. రూల్స్​ బ్రేక్​ చేస్తే సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు ప్రజలందరికీ స్క్రీనింగ్​ టెస్ట్​ చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా సినిమా హాళ్లకు, షాపింగ్​ హాళ్లకు వచ్చేవాళ్లకు తప్పనిసరిగా స్క్రీనింగ్ టెస్ట్​ చేయబోతున్నారు.  ఈ నిబంధనలను ఉల్లంఘించిన సినిమా హాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లను కేంద్ర ప్రభుత్వం కోవిడ్ 19 విపత్తు కింద మూసివేస్తామన్నారు. అంతేగాక, జరిమానాలు కూడా విధిస్తామని తెలిపింది.

 ఇక షాపింగ్ మాల్స్ కూడా మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు ఉపయోగం తప్పనిసరి అని పేర్కొంది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఒక రాష్ట్రంలో నిర్వహించే ప్రైవేట్ కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలపై నిబంధనలు విధించారు. కేవలం 50 శాతం మందితోనే ఆయా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. వివాహ వేడుకలు, ఇతర వేడుకలను కూడా కేవలం పరిమితమైన సంఖ్యలో జనాలతో మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొన్నది.
Tags:    
  • Dangerous Disease In Maharashtra 
  • Maharashtra Marriage 
  • 700 Corona Case 
  • Telugu News 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS