• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కుంభమేళాలో కరోనా...

కుంభమేళాలో కరోనా కల్లోలం.. అఖాడ మరణంతో ముగింపు!

By - Tupaki Desk
Update: 2021-04-17 05:30 GMT

దేశంలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. సెకండ్ వేవ్ కారణంగా కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని  గంగానదీ పరివాహకంలో నిర్వహిస్తున్న కుంభమేళాతో కేసులు జెట్ స్పీడుగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది కరోనా బారినపడగా.. కుంభమేళాలో మాస్కులు, సామాజక దూరం లేకపోవడంతో కేసులు మరణాలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కుంభమేళాను ఆపు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే  ఏప్రిల్ 17న కుంభమేళా ముగిస్తున్నట్టు నిర్వాహకుడు నిరంజని అఖాడా ప్రకటించారు. ఈ కుంభమేళాలో పాల్గొనే 13 మంది అఖడాలలో పంచాయతీ నిరంజని అఖాడా రెండవ అతిపెద్ద వ్యక్తి. ఇప్పటికే పెద్ద అఖాడా అయిన మహమండలేశ్వర్ కపిల్ దేవ్ దాస్ కోవిడ్ -19 కారణంగా మరణించాడు. 65 ఏళ్ల ఆయనకు కోవిడ్ -19 పాజిటివ్ రాగా హరిద్వార్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 13 న ఆయన  మరణించాడు.

ఏప్రిల్ 14న మాస సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ప్రధాన షాహి స్నాన్ ముగిసిందని, అఖాడాలో పాల్గొన్న చాలా మందికి కోవిడ్ -19 లక్షణాలను వచ్చాయని నిరంజని అఖాడా కార్యదర్శి రవీంద్ర పూరి గురువారం ప్రకటించారు. తీవ్రత ఎక్కువ కావద్దనే కుంభమేళా ముగిసిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు నరేంద్రగిరితో సహా 68 మందికి పైగా కోవిడ్‌ పాజిటివ్ గా పరీక్షించబడ్డారని తేలింది. ఈ కుంభమేళాలో పాల్గొన్న సాధువులు పెద్దఎత్తున పాజిటివ్‌ గా పరీక్షించబడ్డారు.  హరిద్వార్‌లో 2,170 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. హరిద్వార్ లోని కుంభమేళా సాధారణంగా నాలుగు నెలలు జరుగుతుంది. కానీ కోవిడ్ పరిస్థితుల కారణంగా దీనిని ఒక నెలకు తగ్గించారు.
Tags:    
  • Haridwar 
  • Kumbhamela 
  • Uttar Pradesh 
  • Telugu News 

Similar News

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS