• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భారత్ లో 1347కి కరోనా...

భారత్ లో 1347కి కరోనా కేసులు.. నిన్న ఒక్కరోజే 230

By - Tupaki Desk
Update: 2020-03-31 05:30 GMT
భారత దేశంలోనూ కరోనా వైరస్ మూడో దశలోకి చేరుకుంది. రోగులకు ఇప్పటికే కరోనా సోకగా.. వారు అంటించిన వారికి ఇప్పుడు సోకుతోంది. కుటుంబ సభ్యులు.. బయట వారు కలిసిన వారికి కరోనా వ్యాపించడం మొదలైంది. దీంతో భారత్ లో కరోనా వ్యాధి శరవేగంగా విస్తరిస్తోంది.  సామూహిక వ్యాప్తి దశకు కరోనా చేరిందని అర్థమవుతోంది. ఇదే అత్యంత డేంజర్ దశ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే ఏకంగా 200కుపైగా కొత్త కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. దాదాపు 11 మంది మృతిచెందారు.

అయితే దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దశకు రాలేదని.. ఇంకా సంక్రమణ దశలోనే ఉందని స్పష్టం చేశారు. సోమవారం దేశంలో కొత్తగా 227మందిలో కరోనా నిర్ధారణ అయిందని తెలిపింది. మంగళవారానికి ఆ సంఖ్య 230కి దాటింది.

* తెలంగాణలో కొత్తగా ఆరుగురికి కరోనా..

తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య 77కు చేరింది. కరోనా కేసుల్లో 3 ఏళ్ల బాలిక సహా కరీంనగర్ కు చెందిన తల్లి, కుమార్తెకు కూడా కరోనా నిర్ధారణ అయ్యింది. కరీంనగర్ లో ఇండోనేషియన్లతో తిరిగిన యువకుడి కుటుంబం ఇదీ. అతడితోపాటు కుటుంబానికి సోకింది. ఇక 13 మందిని కరోనా చికిత్స నుంచి కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జ్ చేశారు. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు.

*ఏపీలో  కరోనా కేసుల సంఖ్య 23కు

ఏపీలోనూ కరోనా నెమ్మదిగా విస్తరిస్తోంది. విజయవాడకు చెందిన భార్యభర్తల్లో భార్య ఆదివారం, భర్త సోమవారం మరణించారు. వారి కుమారుడు ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమం లో పాల్గొని వచ్చాడు. అతడి తల్లిదండ్రులకు కరోనా సోకగా వారు మరణించారు.

*ఢిల్లీ గుబులు

ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమంలో పాల్గొన్న వారికి కరోనా సోకుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది హాజరయ్యారు. దీంతో ఇప్పుడు వారందరిలోనూ భయం నెలకొంది.
Tags:    
  • Corona Virus In India 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

జెన్సన్ హువాంగ్‌ను తిరిగి తీసుకోవాలంటూ పిటిషన్.. లక్ష దాటిన సంతకాలు!

2026-11-15 04:29 GMT

భారత్ - అమెరికా ట్రేడ్ డీల్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇంకా అమెరికా దగ్గరే కొన్ని చిక్కులు!

2026-11-15 04:28 GMT

మంత్రులకు డేంజర్ బెల్స్ ?

2026-11-15 03:43 GMT

గుండ ఫ్యామిలీతో ఢీ ... అనుకున్నంత ఈజీ కాదా ?

2026-11-15 03:43 GMT

మోడీనే తలచుకుంటూ...రాహుల్ ఎదిగిపోయారా ?

2026-11-15 03:42 GMT

మోడీతో డీకే ...కోపరేషన్ కోసమేనా ?

2026-11-15 03:42 GMT

వైఎస్సార్ కి మంచి ఫ్రెండ్... పదవులకు మాత్రం దూరం

2026-11-15 03:37 GMT

మైండ్ సెట్ మారాలి...జగన్ కి చెప్పానంటున్న బొత్స !

2026-11-15 03:36 GMT

వారికి జగన్ దర్శన భాగ్యం లేదా ?

2026-11-15 02:30 GMT

కూటమి వైసీపీల మధ్య రాజకీయ పంచాయతీ

2026-11-14 17:46 GMT

నాగార్జునకు భారీ లబ్ది...ఈటల సంచలన వ్యాఖ్యలు!

2026-11-14 16:43 GMT

Copyright @2026

Powered by Blink CMS