• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అరవోళ్లని మాయచేయడం అత...

అరవోళ్లని మాయచేయడం అత వీజీ కాదు మోడీ

By - Tupaki Desk
Update: 2019-03-06 17:20 GMT
ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించడం - సెంటిమెంట్‌ వర్కవుట్ చేసి ఓట్లు కొట్టేయడం లాంటి పనులు అన్ని పార్టీలు - అన్ని పార్టీల నాయకులు చేస్తూనే ఉంటారు. ఇందుకు ఎవ్వరూ మినహాయింపు కాదు. ఇక ఇలాంటి విషయాల్లో మోదీ నిష్ణాతుడు. ఇన్నాళ్లు సౌత్‌ ని పెద్దగా పట్టించుకోని మోదీ.. ఎన్నికలు దగ్గకు వచ్చేసరికి  అందర్ని ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఇందులో భాగంగా మొన్నటికి మొన్న విశాఖ రైల్వే జోన్‌ ఇచ్చాడు. ఆ తర్వాతి రోజు విశాఖ వచ్చి బహిరంగ సభలో మాట్లాడాడు. మనవాళ్లు అయితే.. ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు కానీ తమిళోళ్లు అలక్కాదు. వారికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. అందుకే.. గతంలో మోడీ వచ్చినప్పుడు గోబ్యాక్‌ మోడీ అనే నినాదాలు చేశారు. బ్లాక్‌ బెలూన్ల ఎగరవేసి నిరసన తెలిపారు.

జయలలిత మృతిని క్యాష్‌ చేసుకుని తమిళనాట పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేసిందని తమిలులకు మోదీ అంటే చాలా కోపం. అందులోనూ కావేరి ఇష్యూ కూడా ఉండనే ఉంది. దీంతో.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాదు రాబోయే రోజుల్లో కూడా బీజేపీ తమిళనాట నిలబడడం అసంభవం. అందుకే తమిళనాట ఎప్పుడూ పొత్తు రాజకీయాలు చేస్తుంటుంది బీజేపీ. ఇక ఇవాళ తమిళనాడు వెళ్లిన మోదీ.. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అన్నింటికి మించి.. తమిళవాళ్ల కోపాన్ని తగ్గించేదుకు చెన్నై రైల్వే స్టేషన్‌ పేరుని ఎంజీఆర్‌ పేరుతో మార్చారు. ఇన్ని చేసినా కూడా తమిళ ప్రజలు మోడీని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ కూడా మోదీ గోబ్యాక్‌ అని నిరసనలు తెలిపారు. వాళ్లు ఆంధ్రులు కాదుకగా.. తెలివితక్కువుగా ఉండటానికి. ఈ విషయం మోదీకి త్వరలోనే అర్థం అవుతుందిలే.

Tags:    
  • Tamil Nadu 
  • PM Modi 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS