• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హీరోయిన్-వ్యాపారవేత్త...

హీరోయిన్-వ్యాపారవేత్త పెళ్లి రచ్చకు శుభం కార్డు

By - Tupaki Desk
Update: 2016-02-26 04:41 GMT
సెలబ్రిటీలపై కొందరు చేసే ఆరోపణల్లో నిజం కంటే అబద్దాలే ఎక్కువ. అలాంటి ఉదంతమే తాజాగా కర్ణాటకలో చోటు చేసుకుంది. కన్నడ హీరోయిన మేఘనా రాజ్ తనను పెళ్లి చేసుకొని మోసం చేసిందంటూ తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త ఒకరు ఆరోపించటం.. చర్చగా మారింది. తనను పెళ్లి చేసుకొని మోసం చేసిందంటూ హీరోయిన్ పై బెంగళూరు పోలీస్ కమిషనర్ కు కొన్ని నెలల కింద ఫిర్యాదు చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు.

హీరోయిన్ మేఘనా రాజ్ తో  పెళ్లి అయిందంటూ వ్యాపారవేత్త జనార్దన్ చేస్తున్నవాదనలో ఎలాంటి పస లేదని.. అదంతా నిజం కాదన్న విషయాన్ని పోలీసులు తాజాగా తేల్చేశారు. హీరోయిన్ తో తన పెళ్లి జరిగిందని చెప్పుకుంటున్న వ్యాపారవేత్తను కర్ణాటక పోలీసులు పిలిపించి విచారించిన సమయంలో.. సదరు హీరోయిన్ ఇల్లు ఎక్కడ ఉంటుందో కూడా చెప్పకపోవటం గమనార్హం. ఉత్తినే ఆరోపణలు చేసినట్లుగా పోలీసులు తేల్చారు. హీరోయిన్ మేఘనారాజ్ తో జరిగిందని చెబుతున్న పెళ్లికి సంబంధించిన ఒక్క సాక్ష్యాన్ని కూడా చూపించలేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.

సదరు వ్యాపారవేత్త వ్యవహారం అంతా అబద్ధమని పోలీసులు తేల్చిన తర్వాత.. హీరోయిన్ తల్లి మాట్లాడుతూ.. తమకు జనార్దన్ అన్న వ్యక్తి ఎవరో కూడా తెలీదని.. తమను దెబ్బ తీయటానికి.. తన కూతురు కెరీర్ ఎదుగుదలను చూసి సహించలేకే ఇలాంటి వాటికి పాల్పడుతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. తమనెంతో ఇబ్బంది పెట్టిన వ్యాపారవేత్తపై హీరోయిన్ ఫ్యామిలీ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రెఢీ అవుతోంది. నిజమే.. ఇలాంటి మోసగాళ్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    
  • Cheating case 
  • Meghana Raj 
  • Telugu NEws 

Similar News

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS