తమ్ముళ్లు బాబు మాట వినటం లేదా?
అధినేత మాటను జవదాటని తమ్ముళ్లు.. ఇప్పుడు ఆయన మాట వినటం లేదా? జపాన్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్న సమయంలో సోమవారం మధ్యాహ్నం పవన్‌కల్యాణ్ ప్రెస్‌మీట్ పెట్టేసి తమ్ముళ్లను ఉతికి ఆరేస్తే.. ఆ షాక్ నుంచి తేరుకున్న తమ్ముళ్లు మంగళవారం సాయంత్రం నుంచి ఎదురుదాడి మొదలుపెట్టారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పవన్ కామెంట్స్‌పై ఎలా రియాక్ట్ కావాలన్న అంశంపై బాబు మాట కోసం కాసేపు ఎదురుచూసిన వారు.. బాబు నుంచి వచ్చిన సమాధానానికి అవాక్కు అయ్యారని చెబుతున్నారు. తమను డ్యామేజింగ్‌గా మాట్లాడిన పవన్ విషయంలో చూసీ చూడనట్లుగా ఉండాలంటూ బాబు మాటలు మింగుడు పడలేదని చెబుతున్నారు. అందుకే.. కూడబలుక్కొని మరీ పవన్ మీద మాటల ఎటాక్ చేశారని చెబుతున్నారు.
అభివృద్ధి మీద మాత్రమే మాట్లాడాలని.. వ్యక్తిగత విమర్శలు చేయకూడదని చెప్పినప్పటికీ.. పవన్‌పై వ్యక్తిగతంగా విరుచుకుపడటం తెలిసిందే. అధినేత అదేశించిన తర్వాత కూడా ఆయన మాట వినకుండా.. పవన్‌పై విరుచుకుపడటం చూసినప్పుడు బాబు మాటను తమ్ముళ్లు ఏ మాత్రం పట్టించుకోలేదన్న భావన కలగటం ఖాయం. ఎందుకిలా..?