• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగనన్న వసతి దీవెన, విద్యా...

జగనన్న వసతి దీవెన, విద్యా దీవెనకి కేబినెట్ ఆమోదం

By - Tupaki Desk
Update: 2019-11-28 10:05 GMT
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి భాద్యతలు తీసుకున్నప్పటి నుండి ..పలు సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా సీఎం అమలు పరుస్తున్నారు. అలాగే రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి నవరత్నాలని అమలుపరుస్తున్న. అలాగే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలతో పాటుగా ..ఇవ్వని హామీలని కూడా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

జగనన్న వసతి దీవెన పథకం కింద చదువుకునే ప్రతీ విద్యార్థికి మెస్‌ చార్జెస్‌ కింద నగదు అందజేయనున్నారు. ఐటీఐ చదువుతున్న వారికి రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ చదువుతున్న వారికి సంవత్సరానికి రూ. 15 వేలు, డిగ్రీ నుంచి ఉన్నత చదువులకు సంవత్సరానికి రూ. 20 వేలు అందించేందుకు కేబినెట్‌ ఆమోదం. జగనన్న విద్యా దీవెన పథకం కోసం ఏటా రూ. 3400 కోట్లు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదించింది. గత ప్రభుత్వం రూ.1800 కోట్లు మాత్రమే  ఖర్చు చేసింది. ఈ రెండు పథకాలతో రాష్ట్రంలోని ఏ విద్యార్థి అయిన తాను ఇష్టపడే కోర్స్ లో జాయిన్ అయ్యి మంచిగా  చదువుకునేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అంటూ  సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.

ఇకపోతే ,  పది ఎకరాల లోపు మాగాణి లేదా 25 ఎకరాల లోపు మెట్ట ఉన్న వారికి లేదా ఈ రెండూ కలిపి 25 ఎకరాల లోపు ఉన్న వారికి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకం వర్తిస్తుంది అని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు సంస్థల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్లోని పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది అని కూడా ప్రభుత్వం తెలిపింది. విద్యార్థుల మెస్ ఛార్జీలకు ఇచ్చే డబ్బుని ప్రతి ఏటా జూన్ నెలలో 50 శాతం , ఆ తర్వాత డిసెంబర్ నెలలో మిగతా 50 శాతం మొత్తం 100 శాతం విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది అని తెలిపారు.
Tags:    
  • Cabinet 
  • Approval 
  • Jagananna Vasathi Deevena 
  • Vidhya Deevena 

Similar News

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS