బ్రేకింగ్: ఫ్రాన్స్ లో ఉగ్రదాడి.. ఇద్దరి తలలు నరికివేత
ఫ్రాన్స్ దేశం ఉగ్రవాదుల దాడితో నెత్తురోడింది. ఓ చర్చిలో ఉగ్రవాదులు చొరబడి కత్తులతో చంపేశారు. ముగ్గురిని అత్యంత కిరాతకంగా తలలు నరికివేశారు. ఈ దారుణం ఐఎస్ఐ అనుబంధ ఉగ్రవాదులే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రార్థన కోసం చర్చికి వచ్చిన ఓ పెద్ద వయసు వ్యక్తిని దారుణంగా ఉగ్రవాదులు చంపేశారు. చర్చ్ వార్డెన్ తలను, మరో మహిళ తలను కూడా ఉగ్రవాది నరికివేశాడు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు మేయర్ తెలిపారు.
చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా ఓ మతం వారు ఆ మతం నినాదాలు చేసుకుంటూ ఈ మారణహోమం చేసినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కొందరు ఎమర్జెన్సీ బటన్ నొక్కడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
పరుగులు తీస్తున్న ఉగ్రవాదిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడిన అతడిని అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించారు.
ఇప్పటికే 15 రోజుల క్రితం పారిస్ సమీపంలో ఒక టీచర్ తలను టెర్రరిస్ట్ నరికివేశాడని.. ఇప్పుడు నోటెర్ డామ్బెసిలికాలోని అతిపెద్ద రోమన్ చర్చిలో ఉగ్రవాదులు దాడి చేసి ముగ్గురిని చంపారని నగర మేయర్ తెలిపారు.