• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నిమ్మగడ్డకు షాకిచ్చిన ఏపీ...

నిమ్మగడ్డకు షాకిచ్చిన ఏపీ అధికారులు

By - Tupaki Desk
Update: 2021-01-08 14:04 GMT
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల చుట్టు ఎన్ని వివాదాలు ముసురుకున్నాయో గత ఏడాది కాలంగా చూశాం.. టీడీపీ హయాంలో నియామకమైన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ స్థానిక ఎన్నికలను మొదట వాయిదా వేయడం.. సీఎం జగన్ ఆగ్రహించి ఆయనను తొలగించడం.. ఆ తర్వాత కోర్టుల్లో పంచాయితీ జరిగి తిరిగి నియామకం అయ్యారు.

అయితే ఈ ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అనుమతి కూడా పొందారు ఎస్ఈసీ నిమ్మగడ్డ.. హైకోర్టు ఆదేశానుసారం ఏపీ ఉన్నతాధికారులు తాజాగా నిమ్మగడ్డతో భేటి అయ్యారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక  సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమనే అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో తలమునకలై ఉందని వివరణ ఇచ్చారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా పోలింగ్ తరహాలోనే జరపాలన్న కేంద్రం గైడ్ లెన్స్ ను వివరించినట్లు సమాచారం.

ఏపీలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమాన్ని దఫదఫాలుగా చేపట్టామని ఎస్ఈసీ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ప్రభుత్వ చర్యలను ఎస్ఈసీకి వివరించినట్టు చెబుతున్నారు.

కాగా ఈ నెలలోనే కేంద్రం కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసే అవకాశముందని.. అందుకే ఫిబ్రవరిలో ఎన్నికలు చేపట్టడం సాధ్యం కాదని అధికారులు తేల్చిచెప్పినట్టు సమాచారం.
Tags:    
  • Nimmagadda Ramesh Kumar 
  • Latest News 
  • Breaking News 
  • Political News 
  • Tupaki News 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS