• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హేమమాలిని బుగ్గల్ని రోడ్ల...

హేమమాలిని బుగ్గల్ని రోడ్ల తో పోల్చేసిన మరో నేత

By - Tupaki Desk
Update: 2019-11-13 07:08 GMT
అదేం దరిద్రమో కానీ.. రోడ్ల మీద ఏదైనా వ్యాఖ్యలు చేయాలంటే చాలు బాలీవుడ్ డ్రీం గర్ల్ హేమ మాలిని బుగ్గల్ని ఎగ్జాంపుల్ గా చెప్పే ధోరణి నేతల్లో కనిపించేదే. ఇప్పటి కే పలుమార్లు పలువురు నేతలు హేమ మాలిని బుగ్గల్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఎన్ని వివాదాలకు కారణమయ్యాయో తెలిసిందే. తాజాగా ఛత్తీస్ గఢ్ కు చెందిన కాంగ్రెస్ మంత్రి కవాసీ లఖ్మా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం గా మారాయి.

తాజాగా ఆయన మాట్లాడుతూ.. హేమమాలిని బుగ్గల్ని ప్రస్తావించి వివాదం లో హైలెట్ అయ్యారు. తాను నక్సల్స్ ప్రభావితం ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యానని.. కానీ తన ప్రాంతం లోని రోడ్లు ప్రముఖ నటి.. బీజేపీ ఎంపీ హేమ మాలిని చెంపల మాదిరి నిర్మించినట్లు వ్యాఖ్యానించారు.

దీని పై బీజేపీ నేతలు తీవ్రం గా మండి పడుతున్నారు. సదరు మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కవాసీ నోటికి కాస్త తీట ఎక్కువేనని.. ఆయన తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారని చెబుతారు. గతంలోనూ ఆయన నోరు జారిన సంగతిని గుర్తు చేస్తుంటారు.

విద్యార్థుల తో నిర్వహించిన ఒక కార్యక్రమం లో పాల్గొన్న ఆయన.. విద్యార్థులు అడిగిన ప్రశ్న కు బదులిస్తూ..తనలా రాజకీయ నేత గా కావాలనుకుంటే జిల్లా కలెక్టర్లు.. ఎస్పీ ల కాలర్లు పట్టు కోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా.. తాను చేసిన పని గురించి గొప్పగా చెప్పుకోవాలంటే.. హేమ మాలిని బుగ్గల్నే ఉదాహరణగా చెప్పాలా? అన్నదే ప్రశ్న.
Tags:    
  • Mp Kawasi 
  • Madhya Pradesh 
  • Hema Malini 
  • Hema Malini Cheeks 
  • Bollywood 
  • Tollywood 
  • Bollywood Actress 
  • Bjp MP 
  • Tupaki News 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS