వీడియో: పొదల్లో ప్రేమ జంట శృంగారం.. ఈ బామ్మ ఏం చేసిందంటే?
అసలే యవ్వనంలో ఉన్నారు. కామంతో రగిలిపోయారు.. స్థలం ఎక్కడా దొరకకపోవడంతో రోడ్డుపక్కన పొదల్లోనే దుకాణం తెరిచారు. పట్టపగలు.. మిట్టమధ్యాహ్నం రోడ్డుపక్కన అందరూ చూస్తున్నారన్న కనీస సృహ మరిచి శృంగారంతో రెచ్చిపోయారు ఓ ప్రేమజంట. వారికి గట్టి బుద్ది చెప్పింది ఓ బామ్మ గారు.. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది.
నైరుతి రష్యాలోని స్టావ్రోపాల్ లో ఓ ప్రేమ జంట రోడ్డుపక్కన పొదల్లో దూరి దుస్తులు విప్పేసి శృంగారం చేయడం మొదలుపెట్టారు. ఆ రోడ్డుకు సమీపంలోని ఓ ఇంట్లో నివసిస్తున్న ఇరీనా అనే వృద్ధురాలు వారి పాడుపని చూసి కోపంతో ఓ కర్రను చేతపట్టుకొని వచ్చి యువకుడి నడుం విరిగేలా కొట్టింది. అతడు శృంగారం ఆపకపోవడంతో వెంటనే ఆ బామ్మ పొదల్లో దొర్లుతున్న యువతి తొడలపై గట్టిగా కొట్టింది. దీంతో వారిద్దరూ వామ్మో వాయ్యో అంటూ శృంగారం ఆపేశారు.
ఇదంతా ఆ పొదలకు సమీపంలో ఉన్న యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఆ బామ్మ చేసిన పనిని చాలా మంది ప్రశంసించారు. కొందరు జోకులు పేల్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
Full View