• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కోపం.. బాధ.. ఫస్ట్రేషన్.....

కోపం.. బాధ.. ఫస్ట్రేషన్.. ఈ ఎస్సై ఇలా చూపించాడు..

By - Tupaki Desk
Update: 2019-11-16 10:18 GMT
కోపం.. బాధ.. ఫస్ట్రేషన్.. ఎలా చెప్పాలో ఆ పోలీస్ అధికారికి తెలియలేదు.. తన తప్పు లేకున్నా అలిగేషన్స్ కారణంగా బదిలీ చేయడాన్ని తట్టుకోలేకపోయాడు. అంతే లేడికి లేచించే పరుగు అన్నట్టుగా ఓ ఎస్సై రోడ్డుపై పరిగెట్టాడు. దాదాపు 65 కి.మీల అతడి నిరసన పరుగు పూర్తికాకుండానే మధ్యలోనే ఆగిపోయింది. ఆయాసం వచ్చి కుప్ప కూలిన ఆ ఎస్సై  ఎందుకు అలా పరిగెట్టాడని తెలుసుకొని అందరూ షాక్ తిన్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్ లోని పోలీస్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో విజయ్ ప్రతాప్ సింగ్ అనే ఎస్సై పనిచేస్తున్నారు. చాలా నిజాయితీగల అధికారిగా పేరుంది. అయితే తాజాగా అతడిని పోలీస్ ఉన్నతాధికారులు అక్కడికి  65 కిలోమీటర్ల దూరంలోని బిథౌలికి బదిలీచేశారు.

అయితే తనను అకారణంగా బదిలీ చేశారని.. తాను పోలీస్  లైన్స్ లోనే ఉంటానని ప్రతాప్ సింగ్ తన సీనియర్ ఎస్సీకి విన్నవించారు. అయితే ఆర్ఐ ఒత్తిడి వల్లే నీ బదిలీ అయ్యిదంటూ ఆయన చేతులెత్తేశాడు. దీంతో ఆర్ఐని ఏమీ అనలేక.. కోపాన్ని అనుచుకోలేక పోలీస్ లైన్స్ పోలీస్ స్టేషన్ నుంచి బిథౌలికి పరుగు మొదలు పెట్టాడు. తాను ఇలానే పరిగెడుతూనే బిథౌలికి చేరుకుంటానని.. అలా తన నిరసనను ఉన్నతాధికారుల కు తెలియజేస్తానని ఎస్సై  ప్రతాప్ సింగ్ పరుగు అందుకున్నాడు.

అయితే అక్కడి కి చేరకుండా ఆ ఎస్సై ఆయాసం ఎక్కు కుప్ప కూలాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇలా ఓ ఎస్సై బదిలీ చేసిన పాపానికి తన నిరసనను పరిగెడుతూ తెలిపాడు. ఈ విషయం వైరల్ అయ్యి పోలీస్ ఉన్నతాధికారుల కు తల నొప్పిగా మారింది. సదురు పోలీస్ కు సానుభూతి వ్యక్తం అవుతుండగా.. పోలీస్ బాస్ లు మాత్రం బుక్కైపోయారు.
Tags:    
  • Uttar Pradesh 
  • Uttar Pradesh News 
  • Uttar Pradesh Politics 
  • Uttar Pradesh Updates 
  • Tupaki News 

Similar News

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

Copyright @2026

Powered by Blink CMS