క్రాన్ బెర్రీ జ్యూస్ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?
క్రాన్ బెర్రీ జ్యూస్ వల్ల కలిగే లాభాల గురించి చాలా మందికి తెలియదు. సాధారణంగా ఇందులో ఉండే నీరు, చక్కెర మానవ శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఈ జ్యూస్ ని తాగడం వల్ల మీరు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అయితే క్రాన్ బెర్రీ జ్యూస్ వల్ల అద్భుతమైన లాభాలు ఉన్నాయట. అయితే అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
క్రాన్ బెర్రీ జ్యూస్ తాగడం వల్ల దంత సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా కేవిటీ ని నివారించడంలో క్రాన్ బెర్రీ జ్యూస్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో గడ్డలు రాకుండా చేస్తుంది. క్రాన్ బెర్రీస్ లో ఉండే పాలీఫెనోలిక్ సమ్మేళనాక కారణంగా... ఊపిరితిత్తులు రొమ్ము, పెద్దప్రేగు, ప్రోస్టేట్ లు శరీరంలో గడ్డలు రాకుండా చేస్తుంది. అంతే కాదు క్యాన్సర్ కణాలు కణితులను ఏర్పరచ కుండా నిరోధిస్తుంది. అంతే కాదండోయ్ క్రాన్ బెర్రీ జ్యూస్ లో ఉండే హైడ్రాక్సీ బెండాయిక్ యాసిడ్ రక్తం గడ్డకట్టడాన్ని, వాపును తగ్గిస్తుంది.
జీర్ణక్రియను పునరుద్ధరించడంలో క్రాన్ బెర్రీ జ్యూస్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే ప్రేగు వ్యవస్థను కూడా సంరక్షిస్తుంది. అలాగే ప్రేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అలాగే స్థూలకాయన్ని తగ్గిస్తుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ వ్యాయామం చేయలేని వారు ప్రతిరోజూ ఈ జ్యూస్ ని తాగి... శరీరంలో ఏర్పడే చెడు కొవ్వులను సులువుగా తగ్గించుకోవచ్చు.
ఈ క్రాన్ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటామిన్ సి, ఇ మరియు కెరోటిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు... శరీరంలో ఏర్పడే సెల్ డ్యామేజ్ ను అడ్డుకుంటాయి. అలాగే క్యాన్సర్ ని నిరోధించడంలో క్రాన్ బెర్రీస్ ముందుంటాయని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. అలాగే జీర్ణాశయాంతర రుగ్మతలు తగ్గుతాయట. ప్రతి రోజూ క్రాన్ బెర్రీ జ్యూస్ తాగడం వల్ల కడుపులో హెలికోబాక్టర్ పైలోరి ఇన్ఫెక్షన్లు రాకుండా చేయొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
కడుపులో ఏర్పడే పుండ్లు, గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు అల్సర్ ను సమర్థవంతంగా తగ్గిస్తుంది. క్రాన్ బెర్రీస్ లో ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు హృదయనాళ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. మెదడును, మెదడు కణాలను సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా మెదడు మెరుగ్గా పని చేసేందుకు తన వంతు సాయాన్ని చేస్తుంది. కాబట్టి హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ క్రాన్ బెర్రీ జ్యూస్ తాగి ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి.