• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  'ఒకే చేయితో చప్పట్లు'... ...

'ఒకే చేయితో చప్పట్లు'... రే*ప్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు!

| అవును... లైంగిక వేధింపుల కేసులో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.

By - Tupaki Desk
Update: 2025-05-28 11:54 GMT

లైంగిక వేధింపుల కేసులో సుప్రీంకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం మహిళపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఒక చేయితో చప్పట్లు మోగవని పేర్కొంది!

అవును... లైంగిక వేధింపుల కేసులో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా స్పందించిన ధర్మాసనం.. ఆ మహిళ ఏమీ చిన్నపిల్ల కాదు అని.. ఒక చేయితో చప్పట్లు మోగవు అని పేర్కొంది! ఇదే సమయంలో.. అసలు ఏ ప్రాతిపదికన ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు అని పోలీసులను ప్రశ్నించింది.

ఇదే సమయంలో.. ఆమె చిన్నపిల్లేమీ కాదని.. ఆ మహిళ వయసు 40 ఏళ్లని.. వారు కలిసి జమ్మూకు వెళ్లారని.. అలాంటప్పుడు ఆ కేసు ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. ఆ మహిళ జమ్మూకు ఏడు సార్లు వెళ్ళినా ఆమె భర్తకు పట్టింపు ఉండదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా నిందితుడ్ని ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచాలని సూచించింది.

ఈ సందర్భంగా.. నిబంధనలు, షరతులకు లోబడి బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో.. నిందితుడు తన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని పేర్కొంది. బాధిత మహిళను సంప్రదించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించకూడదని పేర్కొంది.

Tags:    
  • SupremeCourt 
  • S*xualHarassmentCase 
  • BailGranted 
  • Justice 
  • SocialMediaInfluencer 
  • S*xualHarassment 
  • SupremeCourtCase 

Similar News

పవన్ విడాకులు.. అసలు చట్టం ఏం చెబుతోంది!

2026-11-10 12:51 GMT

అరెస్ట్ అయితే చాలు.. ఇక 'ఉద్యోగానికి' సెలవు.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పుతో అవినీతి తిమింగలాలకు వణుకు

2026-11-10 06:00 GMT

ఓబీసీ క్రీమీలేయ‌ర్‌.. మ‌రింత క‌ఠిన‌మా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది!

2026-11-07 13:45 GMT

భర్త మహాశయులారా? భార్యకు భరణం ఎగ్గొట్టే ప్లాన్ చేయకండి.. ఇలా బుక్కవుతారు..

2026-11-07 02:19 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

మియాపూర్‌లో రూ. వేల కోట్ల భూములకు రక్షణ.. 23 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు తెర!

2026-10-30 04:01 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

11 వేల ఇంజెక్షన్ లక్షా 30 వేలా...కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు !

2026-10-28 03:36 GMT

19 మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధం.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ తర్జనభర్జన!

2026-10-21 14:54 GMT

Copyright @2026

Powered by Blink CMS