• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఉక్రెయిన్ ను చావుదెబ్బ...

ఉక్రెయిన్ ను చావుదెబ్బ తీసిన రష్యా.. వీడియో

| ఒడెస్సా ప్రాంతంలోని డనుబె నదిలో మోహరించి ఉన్న ఈ నిఘా నౌకపై రష్యా ఈ దాడిని జరిపింది.

By - A.N.Kumar
Update: 2025-08-29 07:30 GMT

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో మరో కీలక ఘటన చోటు చేసుకుంది. రష్యా ప్రత్యేక సముద్ర డ్రోన్‌తో చేసిన దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన అతిపెద్ద నౌక సింఫెరోపోల్‌ పూర్తిగా ధ్వంసమై సముద్రంలో మునిగిపోయింది. ఈ దాడితో ఉక్రెయిన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఒడెస్సా ప్రాంతంలోని డనుబె నదిలో మోహరించి ఉన్న ఈ నిఘా నౌకపై రష్యా ఈ దాడిని జరిపింది. డ్రోన్ల దాడి తీవ్రతకు నౌక తట్టుకోలేక నీటిలో మునిగిపోయిందని ఉక్రెయిన్‌ అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఒక సిబ్బంది మరణించగా, పలువురు గాయపడ్డారు. గల్లంతైన నావికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కూడా వెల్లడించారు.

-ఉక్రెయిన్‌కు అతిపెద్ద నష్టం

2019లో ప్రారంభించి.. 2021లో ఉక్రెయిన్‌ నౌకాదళంలో చేర్చిన ఈ సింఫెరోపోల్‌ నౌక.. 2014 తర్వాత కీవ్ మోహరించిన అతిపెద్ద యుద్ధనౌకగా గుర్తింపు పొందింది. ఈ దాడి ఉక్రెయిన్‌ సైనిక శక్తికి తీవ్ర ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు.

-మాస్కో వరుస దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఇటీవలే బుధవారం రాత్రి కీవ్‌తో సహా పలు నగరాలపై రష్యా భారీ దాడికి పాల్పడింది. మొత్తం 598 డ్రోన్లు, 31 క్షిపణులను ప్రయోగించగా, ఉక్రెయిన్‌ వైమానిక రక్షణ వ్యవస్థ వాటిలో కొన్నింటిని మాత్రమే అడ్డుకోగలిగింది. ఈ దాడుల్లో 17 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 48 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, ఈ తరహా భీకర దాడులు యుద్ధం మరింత కాలం కొనసాగుతుందనే సంకేతాలను ఇస్తున్నాయి.

#Russia marine drone takes down a #Ukraine intelligence/reconnaissance ship in the River #Danube

Hurry to the Eyes and Ears doctors before the insurance expires#DPRK#UK#Germany#France pic.twitter.com/lezgJ7FeCT

— Devi Rhamesz (@ChrliesWarchest) August 28, 2025
Tags:    
  • RussiaUkraineWar 
  • Simferopol 
  • UkraineWarship 
  • DroneAttack 
  • DanubeStrike 
  • MilitaryNews 
  • RussiaStrikes 
  • WarUpdate 
  • ఉక్రెయిన్ 
  • రష్యాయుద్ధం 
  • సింఫెరోపోల్ 
  • డ్రోన్‌దాడి 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS