• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వింతగా ప్రవర్తిస్తున్న...

వింతగా ప్రవర్తిస్తున్న టెన్త్ క్లాస్ అమ్మాయిలు... షాకింగ్ రీజన్!

| ఈ విషయం తెలిసిన తర్వాత ఆడపిల్లల తల్లితండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారని తెలుస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-03-23 03:15 GMT

అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. ఓ టెన్త్ క్లాస్ అమ్మాయి వింతగా ప్రవర్తిస్తుండటంతో.. అది గమనించిన కుటుంబ సభ్యులు కౌన్సిలింగ్ ఇప్పించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆడపిల్లల తల్లితండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారని తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... జగిత్యాల పట్టణంలోని ఒక గవర్నమెంట్ స్కూల్ లో ఒక బాలిక పదోతరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఆ బాలికను ట్రాప్ చేసిన ఒక ముఠా ఆమెకు గంజాయిని అలవాటు చేశారు. ఇందులో భాగంగా... తొలుత చాక్లెట్ల రూపంలో ఆమెకు గంజాయి ఇచ్చి వాటికి బానిసయ్యేలా చేశారు. అవి దొరకకపోతే బాలిక వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టిందని తెలుస్తుంది. దీంతో ఆమె పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించారు.

దీంతో ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించారు. దీంతో పరిస్థితి గమనించిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు సదరు బాలిక నుంచి వివరాలు సేకరించగా... అదే పాఠశాలలో ఆమెలాగానే సుమారు 15 మంది బాలికలు గంజాయికి అడిక్ట్ అయినట్లు గుర్తించారట. గంజాయిని అలవాటు చేస్తున్న ముఠా ఆ అమ్మాయిలను రేవ్ పార్టీలకు తరలిస్తున్నారని, సెక్స్ రాకెట్ నడుపుతున్నారని.. ఈ సమయంలో రేవ్ పార్టీకి వచ్చే ప్రతీ అమ్మాయికీ గంజాయితో పాటు రూ.30 వేల వరకూ ఇస్తామని ఆశచూపుతున్నారని తెలిసిందట.

దీంతో ఆ డబ్బులకో, గంజాయికో అంగీకరించిన బాలికలను హైదరాబాద్ శివార్ లోని రేవ్ పార్టీలకు, వ్యభిచారానికి తరలిస్తున్నారట. ఈ సమయంలో ఆ బాలికల్లో చాలావరకూ నిరుపేద కుటుంబాలకు చెందినవారని తెలుస్తుంది. ఈ క్రమంలో వారి తల్లితండ్రులకు స్పెషల్ క్లాసులు అని చెప్పి రాత్రి పూట చెప్పాపెట్టకుండా వెళ్లిపోయి, రెండు రోజుల తర్వాత తిరిగి వస్తుండటంతో తల్లితండ్రులకు అనుమానం వచ్చి ఆరా తీయగా ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది!!

ఈ నేపథ్యంలో... ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంబించడంతోపాటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా ఎంటరైందని తెలుస్తోంది. ఈ దర్యాప్తులో ఇంకా ఎలాంటి దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తాయనేది వేచి చూడాలి.

Tags:    
  • Jagityaladistrict 
  • Childwelfarecommittee 
  • Governmentschool 
  • Drugs 
  • Sexracket 
  • Narcoticcontrolbureau 
  • 10classgirl 
  • Takingdrugs 
  • Ganjagang 

Similar News

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

Copyright @2026

Powered by Blink CMS