• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెలంగాణలో హాట్ టాపిక్......

తెలంగాణలో హాట్ టాపిక్... బీఆరెస్స్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే?

| ఈ సమయంలో కేసీఆర్ ప్రకటించబోయే బీఆరెస్స్ తొలి జాబితాలోని అభ్యర్థులు వీరే అంటూ ఒక లిస్ట్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది.

By - Tupaki Desk
Update: 2023-08-17 10:15 GMT

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణలో సరికొత్త పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. వీలైనంత త్వరగా అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రకటించాలని ఫిక్సయ్యాయని అంటున్నారు. ఇందులో భాగంగా... తాజాగా కేసీఆర్ కూడా ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.

అవును... మరికొన్ని నెల్లలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశమున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా... అసంతృప్తులను బుజ్జగిస్తూ... అధికార పార్టీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఇందులో భాగంగా బీఅరెస్స్ అభ్యర్థుల తొలి జాబితాను కేసీఆర్‌ సిద్దం చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఈనెల 21న కేసీఆర్‌.. బీఆరెస్స్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారని అంటున్నారు. ఈ క్రమంలో బీఆరెస్స్ నుంచి సుమారు 80 నుంచి 90 మంది అభ్యర్థుల లిస్ట్‌ ను రెడీ చేసినట్టు కథనాలొస్తున్నాయి. వీరిలో ఎక్కువ మంది సిట్టింగ్‌ లు ఉన్నట్టు సమాచారం!

ఈ సమయంలో కేసీఆర్ ప్రకటించబోయే బీఆరెస్స్ తొలి జాబితాలోని అభ్యర్థులు వీరే అంటూ ఒక లిస్ట్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం...!

హైదరాబాద్:

ముషీరాబాద్‌ - ముఠాగోపాల్

ఖైరతాబాద్‌ - దానం నాగేందర్

జూబ్లీహిల్స్‌ - మాగంటి గోపీనాథ్

సనత్ నగర్‌ - తలసాని శ్రీనివాస్

సికింద్రాబాద్‌ - పద్మారావు

రంగారెడ్డి జిల్లా:

మేడ్చల్‌ - మల్లారెడ్డి

మల్కాజ్‌ గిరి - మైనంపల్లి హన్మంతరావు

కుత్బుల్లాపూర్‌ - కేపీ వివేకానంద

కూకట్‌ పల్లి - మాధవరం కృష్ణారావు

ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఎల్బీనగర్‌ - దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి

శేర్లింగంపల్లి - అరికెపూడి గాంధీ

వికారాబాద్‌ - మెతుకు ఆనంద్

తాండూరు - పైలెట్ రోహిత్ రెడ్డి

మెదక్:

సిద్దిపేట - హరీష్ రావు

దుబ్బాక - కొత్త ప్రభాకర్ రెడ్డి

గజ్వేల్‌ - కేసిఆర్

పఠాన్ చేరు - గూడెం మహిపాల్ రెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్:

చెన్నూరు - బాల్క సుమన్

అదిలాబాద్‌ - జోగు రామన్న

బోథ్‌ - రాథోడ్ బాపురావు

ఆసిఫాబాద్‌ - ఆత్రం సక్కు

నిర్మల్‌ - ఇంద్రకరణ్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్:

ఆర్మూర్‌ - జీవన్ రెడ్డి

బోధన్‌ - షకీల్

బాన్సువాడ - పోచారం శ్రీనివాస్‌

నిజామాబాద్‌ అర్బన్‌ - గణేష్ బిగాలా

నిజామాబాద్ రూరల్‌ - బాజిరెడ్డి గోవర్దన్

బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి

కరీంనగర్:

కరీంనగర్‌ - గంగుల కమలాకర్

సిరిసిల్ల - కేటీఆర్

మనకొండురు - రసమయి బాలకిషన్

రామగుండం - కోరుగంటి చందర్

కోరుట్ల - విద్యాసాగర్ రావు/ సంజీవ్

హుస్నాబాద్‌ - ఒడితల సతీష్

మహబూబ్‌ నగర్‌:

కొడంగల్‌ - పట్నం నరేందర్ రెడ్డి

జడ్చర్ల - లక్ష్మారెడ్డి

మహబూబ్‌ నగర్‌ - శ్రీనివాస్ గౌడ్‌

దేవరకద్ర - ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మక్తల్‌ - చిట్టెం రామ్మోహన్ రెడ్డి

వనపర్తి - నిరంజన్ రెడ్డి

నాగర్ కర్నూల్‌ - మర్రి జనార్దన్ రెడ్డి

నల్గొండ:

సూర్యాపేట - జగదీష్ రెడ్డి

నల్గొండ - కంచర్ల భూపాల్ రెడ్డి

హుజూర్‌నగర్‌ - శానంపూడి సైదిరెడ్డి

భువనగిరి - పైళ్ల శేఖర్ రెడ్డి

నకిరేకల్‌ - చిరుమర్తి లింగయ్య

తుంగతుర్తి - గాదరి కిషోర్

ఆలేరు - గొంగిడి సునీత

ఖమ్మం:

పినపాక - రేగా కాంతారావు

ఇల్లందు - బానోతు హరిప్రియ నాయక్

ఖమ్మం - పువ్వాడ అజయ్

పాలేరు - కందాల ఉపేందర్ రెడ్డి

సత్తుపల్లి - సండ్ర వెంకట వీరయ్య

ఉమ్మడి వరంగల్:

పాలకుర్తి - ఎర్రబెల్లి దయాకర్ రావు

నర్సంపేట - పెద్ది సుదర్శన్ రెడ్డి

పరకాల - చల్ల ధర్మారెడ్డి

వరంగల్ పశ్చిమ - దాస్యం వినయ్ భాస్కర్

వరంగల్ తూర్పు - వద్దిరాజు రవిచంద్ర

స్టేషన్‌ ఘన్‌ పూర్‌ - కడియం శ్రీహరి

జనగాం - పల్లా రాజేశ్వర్ రెడ్డి

వర్ధన్నపేట - ఆరూరి రమేష్

భూపాలపల్లి - గండ్ర వెంకట రమణారెడ్డిల పేర్లు మొదటి జాబితాలో ప్రముఖంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తోన్న ఈ లిస్ట్ హాట్ టాపిక్ గా మారింది.

Tags:    
  • Telangana 
  • Brsparty 
  • Firstlistcandidates 
  • Kcr 
  • Politics 
  • Elections 
  • Hyderabad 
  • Secunderabad 
  • Karminagar 
  • Adilabad 
  • Sircilla 
  • Khamma 
  • Nirmal 
  • Nizambad 
  • Bodhan 
  • Politicalnews 

Similar News

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS