• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీబీఎన్ వైరస్ తో ఈసీ...

సీబీఎన్ వైరస్ తో ఈసీ ఇన్ఫెక్ట్... సజ్జల సంచలన వ్యాఖ్యలు!

| ఈ నేపథ్యంలో గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. గెలుపు మాదంటే మాదని జూన్ నాలుగో తేదీ తర్వాత సంబరాలకు ప్లాన్స్ చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-05-28 11:47 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా భారీగా పోలింగ్ శాతం నమోదు కావడం, మహిళలు - వృద్ధులూ పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొనడంతో.. ఇది ఎవరికి అనుకూలానికి సంకేతం అనే విషయాలపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. గెలుపు మాదంటే మాదని జూన్ నాలుగో తేదీ తర్వాత సంబరాలకు ప్లాన్స్ చేస్తున్నారు. మరోపక్క జూన్ 9న విశాఖలో వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

ఇందులో భాగంగా... ఉద్యోగులంతా తమ వెనుకే ఉన్నారని పోస్టల్ బ్యాలెట్ కు లేనిపోని నిబంధనలు అంటగడుతున్నారని మండిపడిన సజ్జల... పోస్టల్ బ్యాలెట్ పై సీఈఓ నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ప్రధానంగా బీజేపీతో చంద్రబాబు పొత్తు తర్వాత కూటమికి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని సజ్జల ఆరోపించారు.

ఇదే సమయంలో ప్రధానంగా... మాచర్ల ఘటనల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదని.. ఈవీఎం ధ్వంసం వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పడం లేదని ఫైర్ అయిన ఆయన... మిగిలిన చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు.

ఇదే క్రమంలో... తమకు అన్యాయం జరిగింది కాబట్టి రీ పోలింగ్ అడిగామని చెప్పిన ఆయన.. టీడీపీ ఎందుకు రీ పోలింగ్ అడగలేదని ప్రశ్నించారు. ఇదే సమయంలో... తమ కార్యకర్తలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఎన్ అనే వైరస్ తో ఈసీ ఇన్ఫెక్ట్ అయిందని సెటైర్లు పేల్చారు.

Tags:    
  • Sajjalaramakrishnareddy 
  • ysrcp 
  • APelections 
  • Jaganmohanreddy 
  • Electioncommission 
  • Tdp 
  • Ndaallaince 
  • Bjp 
  • Chandrababunaidu 

Similar News

ఒకప్పుడు మూసేసిన బ్రాండ్‌నే మళ్లీ తెస్తున్న కోకాకోలా.. గోల్డ్ స్పాట్ కథ తెలుసా?

2026-11-24 04:18 GMT

త్రిష మరో జయలలిత...పోలిక బాగానే ఉంది కానీ ?

2026-11-24 03:46 GMT

కార్తీక పౌర్ణమి....365 ఒత్తుల ఆధ్యాత్మిక సందేశం

2026-11-24 03:46 GMT

జనసేన బలపడినట్లేనా ?

2026-11-24 03:45 GMT

మేయర్లు చైర్మన్లు రేపటి పోటీదారులు !

2026-11-24 02:30 GMT

ఇలాగైతే ఎలా సారూ...కేసీఆర్ ది వ్యూహమా ?

2026-11-24 01:30 GMT

వంగవీటి రాధాక్రిష్ణన్...ఈ కొత్త పేరేంటి ?

2026-11-24 01:03 GMT

వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? చిన్న నిర్లక్ష్యంతో మీ పని గోవిందా.. కేంద్రం కీలక హెచ్చరిక

2026-11-24 00:56 GMT

ఇంట్లోనే ప్రత్యర్ధులు...జగన్ కి 2029 పెను సవాల్ గా ?

2026-11-24 00:55 GMT

అసహనం...ఆగ్రహం...బీజేపీలో ఏమి జరుగుతోంది ?

2026-11-24 00:53 GMT

బీజేపీ పాల‌న‌.. ఏకంగా రాష్ట్రం పేరు మార్చేశారు.. రీజ‌న్‌ తెలిస్తే.. అవాక్కే!

2026-11-24 00:50 GMT

ప్రపంచానికి బట్టలు కుట్టించి.. తన పరువు మాత్రం బజారున పడేసుకున్న బంగ్లాదేశ్

2026-11-24 00:36 GMT

Copyright @2026

Powered by Blink CMS