• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అంబటి రాయుడికి గుంటూరు...

అంబటి రాయుడికి గుంటూరు ఎంపీ సీటు!

| అంచనాలకు తగ్గట్లే ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ గూటికి చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ కండువా వేసుకున్నారు.

By - Tupaki Desk
Update: 2023-12-29 06:38 GMT

అంచనాలకు తగ్గట్లే ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ గూటికి చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ కండువా వేసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన ఆయన్ను.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు వచ్చే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడనప్పటికి.. ఆయనకు ఆ మేరకు హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

గడిచిన ఆరు నెలలుగా గుంటూరు ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఫోకస్ చేయటం.. ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పర్యటిస్తూ.. ప్రజలకు చేరువ కానున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఆయనకు గుంటూరు లోక్ సభ స్థానానికి సంబంధించి పార్టీ టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే.. పార్టీలో చేరని నేపథ్యంలో.. ఆయన ఎప్పుడు పార్టీ కండువా వేసుకుంటారా? అన్నది ప్రశ్నగా మారింది.

ఈ నిరీక్షణకు తెర దించుతూ తాజాగా పార్టీలో చేరటం తెలిసిందే. పార్టీలోకి ఆహ్వానించిన సందరభంగా గుంటూరుఎంపీ స్థానం మీద ఫోకస్ చేయాలని.. ఆ దిశగా పనులు చేసుకోవాలన్న స్పష్టమైన అభయం సీఎం జగన్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ చేతులుగా మీదుగా పార్టీలో చేరిన రాయుడి వెంట.. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.. వైసీపీ లోక్ సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉండటం చూస్తే.. రాయుడికి ఇస్తున్న ప్రాధాన్యత ఇట్టే అర్థమవుతుందని చెబుతున్నారు.

Tags:    
  • Ambatirayudu 
  • Gunturu 
  • Mp 
  • Ysrcp 
  • Jaganmohanreddy 
  • Midhunreddy 

Similar News

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

Copyright @2026

Powered by Blink CMS