• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నేనొస్తున్న .. చేతనైతే...

నేనొస్తున్న .. చేతనైతే అడ్డుకోండి !

| ‘’జూన్ 17న బక్రీద్ సందర్భంగా గోవుల తరలింపు అడ్డుకోవద్దని హిందువులను పోలీసులు బెదిరిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-05-30 10:10 GMT

‘’జూన్ 17న బక్రీద్ సందర్భంగా గోవుల తరలింపు అడ్డుకోవద్దని హిందువులను పోలీసులు బెదిరిస్తున్నారు. గోవధ చేయవద్దని, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ? హైదరాబాద్ కు యధేచ్చగా గోవులను తరలిస్తున్నారు. ఈసారి నేనే రంగంలోకి దిగుతా. ఎవరు అడ్డుకుంటారో చూస్తా’’ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు సవాల్ విసిరాడు.

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గోవుల తరలింపు, హత్యలను అడ్డుకునే హిందూ కార్యకర్తలకు భద్రత కల్పించాలి. పోలీసుల పని హిందూ కార్యకర్తలు చేస్తుంటే… వాళ్ళను సపోర్ట్ చేయకుండా బెదిరింపులకు దిగడం ఏంటి ? హిందూ కార్యకర్తలపై రౌడీ షీట్ పెడతారా ? అని రాజాసింగ్ మండిపడ్డాడు.

గోవధ అడ్డుకోవడానికి నేనే నేరుగా రంగంలోకి దిగుతా అన్నారు. దమ్ముంటే అడ్డుకోవాలని రాజాసింగ్ సవాల్ చేశారు. గోవధను అడ్డుకుంటే బుల్లెట్ దించుతా అని ముస్లీంలు బెదిరిస్తున్నారు. ఎవరి బుల్లెట్ ఎవరికి దిగుతుంతో చూసుకుందాం అంటూ రాజాసింగ్ అన్నాడు. పోలీస్ అధికారులకు విజ్ఞప్తి. హిందు కార్యకర్తలకు ఫోన్ చేసి బెదిరించడం ఆపాలి. గో రక్షణ చేస్తే షూట్ చేస్తామని అంటున్నారు. వాళ్లకు నా ఛాలెంజ్ ఎవరిలో దమ్ము ఉందో చూసుకుందాం అని సవాల్ విసిరాడు. రెండు రోజుల క్రితం రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ రాగా తెలంగాణ సీఎం రేవంత్ ఫోన్ నంబర్ ఇవ్వడం గమనార్హం. తనను బెదిరిస్తున్న వారి గురించి ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని, అందుకే సీఎం నంబర్ ఇచ్చానని చెప్పడం విశేషం.

Tags:    
  • Rajasingh 
  • Bjp 
  • Congress 
  • Revanthreddy 
  • Brs 
  • Kcr 
  • Police 
  • Bandisanjay 
  • Kishanreddy 

Similar News

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

Copyright @2026

Powered by Blink CMS