• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైరల్... పాకిస్థాన్ ఇన్ ...

వైరల్... పాకిస్థాన్ ఇన్ ఫ్లుయెన్సర్ ప్రైవేట్ వీడియో లీక్!

| అవును... పాకిస్థాన్ లో టీవీ హోస్ట్, ఇన్ ఫ్లుయెన్సర్ గా రాణిస్తున్న మథిర మహమ్మద్ ప్రైవేట్ వీడియో లీక్ అంశం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

By - Tupaki Desk
Update: 2024-11-19 04:00 GMT

ప్రైవేటు వీడియోలు లీకవ్వడం అనేది ఇటీవల కాలంలో పలువురు సెలబ్రెటీలకు అతిపెద్ద సమస్యగా ఉంది. ఈ క్రమంలో పాకిస్థాన్ కు చెందిన పలువురు ఇన్ ఫ్లుయెన్సర్ల ప్రైవేటు వీడియోల లీకులకు సంబంధించిన వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా.. ఇటీవల ఓ టిక్ టాక్ స్టార్ ప్రైవేట్ వీడియో హల్ చల్ చేయగా.. తాజాగా ఓ టీవీ హోస్ట్ పర్సనల్ వీడియో వైరల్ గా మారింది!

అవును... పాకిస్థాన్ లో టీవీ హోస్ట్, ఇన్ ఫ్లుయెన్సర్ గా రాణిస్తున్న మథిర మహమ్మద్ ప్రైవేట్ వీడియో లీక్ అంశం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మోడల్, డ్యాన్సర్, సింగర్, యాక్టర్ గా మంచి పేరు సంపాదించుకుని.. నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే మథిరకు ఆయా వేదికల్లో లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.

ఈ క్రమంలో ఆమెకు సంబంధించినట్లు చెబుతున్న ఓ ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది! ఈ విషయం వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన 32 ఏళ్ల ఇన్ ఫ్లుయెన్సర్ మథిర... తన పేరు, ఫోటోలను దుర్వినియోగం చేస్తూ కంటెంట్ ను వ్యాప్తి చేస్తున్నారని.. ఇటువంటి చర్యలకు తనను దూరంగా ఉంచాలని ఎక్స్ లో పేర్కొన్నారు.

కాగా.. ఇటీవల పాకిస్థాన్ కు చెందిన ఇమ్షూ రెహ్మాన్ అనే టిక్ టాక్ స్టార్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో.. వెంటనే ఆమెకు సంబంధించిన అకౌంట్స్ అన్నీ డీయాక్టివేట్ చేశారు.

దీనికి ముందు.. మరో పాకిస్థానీ సోషల్ మీడియా వక్తి మినాహిల్ మాలిక్ తన బాయ్ ఫ్రెండ్ తో సన్నిహితంగా ఉన్న వీడియో ఆన్ లైన్ లో ప్రసారం చేయబడింది. ఈ సమయంలో ఆ వీడియో ఫేక్ అని పేర్కొంటూ ఆమె ఫెడరల్ ఇన్ వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్.ఐ.ఏ) కి ఫిర్యాదు చేసింది. తన అకౌంట్లను డీయాక్టివేట్ చేశారు!

People are miss using my name and my photoshoot pictures and adding fake stuff in please have shame ! 🙏🏻Keep me out of this trashy nonsence ..

— Mathira (@IamMathira) November 13, 2024
Tags:    
  • Pakistan 
  • Women 
  • Influencer 
  • Viralvideo 
  • Privatevideo 
  • Pakistantvhost 
  • Mathiramohammed 
  • Tiktokstar 
  • Imshurehman 
  • Socialmedia 
  • Minahimalik 
  • FederalInvestigationAgency 
  • FIA 

Similar News

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

Copyright @2026

Powered by Blink CMS