• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కాల్పుల విరమణ వేళ పాక్...

కాల్పుల విరమణ వేళ పాక్ ఉల్లంఘనలు ట్రంప్ కంటికి కనిపించవా?

| అయితే.. ఈ దాడులకు సమాధానంగా భారత్ చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే.. తాను ఇచ్చిన మాటకు భారత్ కట్టుబడి ఉంటే.. పాకిస్తాన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి.

By - Tupaki Desk
Update: 2025-05-13 06:27 GMT

పహల్గాం ఉగ్రదాడి.. అనంతరం జరిగిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పెరిగిన ఉద్రిక్తతలకు చెక్ పెట్టేందుకు వీలుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకోవటం తెలిసిందే. ఈ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రితో పాటు.. సోమవారం రాత్రి కూడా పాకిస్తాన్ ఉల్లంఘనలకు పాల్పడటం తెలిసిందే. ఓవైపు కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని చెబుతూనే మరోవైపు ఈ తరహాలో దొంగ దెబ్బలు తీయటం పాకిస్తాన్ కు అలవాటుగా మారింది.

అంచనాలకు మించి జరిగిన నష్టంతో కుతకుతలాడిపోతున్న పాకిస్తాన్.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అదే పనిగా ఉల్లంఘిస్తోంది. అయితే.. ఉద్రికత్తలు మరింత పెరగకుండా ఉండేందుకు భారత్ సంయమనంతో వ్యవహరిస్తూ.. పాక్ కాల్పుల్ని.. దాడుల్ని సమర్తంగా తిప్పికొడుతోంది. అయితే.. ఈ దాడులకు సమాధానంగా భారత్ చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే.. తాను ఇచ్చిన మాటకు భారత్ కట్టుబడి ఉంటే.. పాకిస్తాన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. పాక్ తప్పుడు విధానాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడరా? అని ప్రశ్నిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిన అంశానికి తానే మధ్యవర్తిత్వాన్ని వహించినట్లుగా ట్రంప్ నేరుగా ప్రకటించటం తెలిసిందే. అలాంటి వేళలో.. పాక్ తప్పుడు పద్దతుల్ని ప్రశ్నించాల్సిన అవసరం ట్రంప్ మీద ఉంది. తాను మధ్యవర్తిత్వం వహించింది కాసేపు నిజమే అనుకుందాం. అలాంటి వేళలోనూ.. బాధ్యతతో కాల్పుల విరమణ నిర్ణయాన్ని గౌరవిస్తూ భారత్ ఉండిపోతే..పాక్ మాత్రం అందుకు భిన్నంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.

ఇలాంటి తీరుకు చెక్ పెట్టాల్సన బాధ్యత ట్రంప్ మీదనే ఉంటుంది. మైలేజీ కోసం తపించే ట్రంప్.. తాను స్వయంగా మధ్యవర్తిత్వం ()ట్రంప్ వెర్షన్ ప్రకారం వహించిన అంశంలో పాక్ తన మాటకు భిన్నంగా వ్యవహరిస్తున్న దాయాది విషయంలో కఠినంగా వ్యవహరించటమే కాదు.. ఘాటు హెచ్చరిక జారీ చేయాలి. వీటన్నింటితో పాటు పాక్ ను కంట్రోల్ చేసే విషయం మీద అమెరికా అధ్యక్షుడు మరింత పోకస్ పెంచాల్సిన అవసం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    
  • CeasefireViolation 
  • IndiaPakistanTensions 
  • OperationSindoor 
  • PahalgamAttack 
  • TrumpOnPakistan 
  • BorderTensions 
  • IndiaDefense 
  • PakViolations 
  • TrumpDiplomacy 
  • IndoPak 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS