• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సానియాతో పెళ్లి రూమర్స్ ...

సానియాతో పెళ్లి రూమర్స్ పై షమీ సీరియస్ వ్యాఖ్యలు!

| గత కొన్ని రోజులుగా టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ.. టెన్నీస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లి చేసుకోబోతున్నరంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-07-20 11:30 GMT

గత కొన్ని రోజులుగా టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ.. టెన్నీస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లి చేసుకోబోతున్నరంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలపై ఇప్పటికే సానియామీర్జా తండ్రి స్పందించి.. అలాంటిది ఏమీ లేదని వివరణ ఇచ్చినా రూమర్స్ ఆగడం లేదు. ఈ సమయంలో నేరుగా షమీనే స్పందించాడు.

అవును.. టెన్నీస్ స్టార్ సానియా మీర్జాతో తనపెళ్లి అంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న రూమస్ పై తాజాగా మహ్మద్ షమీ తీవ్రంగా స్పందించాడు. ఇందులో భాగంగా... ఆన్ లైన్ వేదికగా ఇలాంటి వార్తలను షేర్ చేసేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించాడు. ఈ సందర్భంగా... కొంతమంది మీమ్స్ ను సరదాగా ఉంటాయని చేస్తుంటారు కానీ.. అవి చాలామందిని బాధిస్తాయని పేర్కొన్నాడు.

ఈ క్రమంలోనే... ఇటువంటి అసత్య వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారికి తనదొక హెచ్చరిక అని చెప్పిన షమీ... కొంతమంది చేసే మీమ్స్ వల్ల చాలా మంది బాధపడతారని, పనిగట్టుకుని కొంతమందిని టార్గెట్ చేసుకొని కూడా ఇలాంటివి చేస్తున్నారని.. అలా చేయడం వల్ల ఏమి వస్తుందో వారికే తెలియాలని అన్నాడు. తన ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఇవే కనిపిస్తున్నాయని తెలిపాడు.

ఇదే సమయంలో.. ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని.. ఏదైనా వార్తను, విషయాన్ని షేర్ చేస్తున్నప్పుడు అది కరెక్టా కాదా అనే విషయాన్ని ధృవీకరించుకోవాలని అన్నాడు. అలా కాకుండా కావాలని తప్పుడు ప్రచారం చేయాలనేదే మీ ఉద్దేశ్యం అయితే... దాన్ని అసలైన ఖాతాల నుంచి పోస్ట్ చేయాలని.. అప్పుడు సరైన సమాధానం ఇస్తానని స్ట్రాంగ్ గా స్పందించారు.

ఇవన్నీ మానేసి.. జీవితంలో విజయం సాధించడానికి ప్రయత్నించాలని.. ఇదే సమయంలో ఇతరులకు సాయం చేయాలని.. ఉన్నతస్థాయికి వెళ్లేందుకు కృషి చేయాలని.. అప్పుడే మీరు మంచి వ్యక్తి అని ఇతరులు భావిస్తారు అని.. ఇలాంటి చెత్త న్యూస్ లను ప్రచారం చేయడం మానుకోవాలని షమీ తెలిపాడు.

Tags:    
  • Mohammedshami 
  • Teamindia 
  • Rumours 
  • Saniamirza 
  • Marriage 
  • Tennisstar 
  • Socialmedia 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS