• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మూడో ప్రపంచ యుద్ధంపై...

మూడో ప్రపంచ యుద్ధంపై వణికించే భవిష్యవాణి!

| మూడో ప్రపంచ యుద్ధంపై ఓ బిషప్ చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు షాకింగ్ గా మారింది.

By - Tupaki Desk
Update: 2024-11-28 03:56 GMT

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్, హమాస్, ఇరాన్, రష్యా, ఉక్రెయిన్, ఉత్తర కొరియా దేశాలు ఇప్పటికే యుద్ధంలో బిజీగా ఉన్న నేపథ్యంలో.. మరోపక్క అణ్వాయుధాలు సిద్ధం చేసుకుంటున్నాయనే కథనాలొస్తున్న తరుణంలో.. మూడో ప్రపంచ యుద్ధంపై ఓ బిషప్ చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు షాకింగ్ గా మారింది.

అవును... పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో.. రష్యా-ఉక్రెయిన్ వార్ అవిరామంగా కొనసాగుతూ, ఇటీవల తీవ్ర రూపం దాల్చినట్లు చెబుతున్న నేపథ్యంలో.. త్వరలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదని పలువురు అభిప్రాయపడుతుంటే.. ఇప్పటికే మొదలైందని ఉక్రెయిన్ మాజీ సైనికాధికారి ఇటీవల షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన బిషప్ చెప్పిన భవిష్యవాణి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిడ్నీకి చెందిన బిషప్ మార్ మేరీ ఇమ్మాన్యుయేల్ మూడో ప్రపంచ యుద్ధం భారీ బీభత్సాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో లెక్కలేనంతమంది ప్రాణాలు కోల్పోతారని.. బ్రతికున్న వారు పశ్చాత్తాప పడతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా ఎక్స్ లో ఓ స్పందించిన బిషప్ మార్ మేరీ ఇమాన్యుయేల్... తన వీడియో సందేశంలో మూడవ ప్రపంచ యుద్ధం గురించి షాకింగ్ విషయాలు తెలిపారు. ఈ యుద్ధం భారీ విధ్వంసాన్ని తెస్తుందని హెచ్చరించారు. ఈ యుద్ధంలో ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది కనుమరుగవుతారని తెలిపారు.

ఇక మిగిలిన మూడింట రెండొంతుల మంది తాము ఇక పుట్టకూడదని కోరుకుంటారని అన్నారు. ప్రధానంగా... ఈ యుద్ధంలో అణ్వాయుధాలను వినియోగిస్తారని.. ఫలితంగా ఈ స్థాయిలో ప్రాణనష్టం ఉంటుందని వెల్లడించారు. దీంతో... బిషప్ చెప్పిన భవిష్యవాణి విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి.

A prophecy of world War 3.

Almost one third of the population will perish.

It will be the most disastorous , times of humanity. pic.twitter.com/om9PIia9BH

— M. O. G. Bishop mar mari Emmanuel (@Bishopmurmuri) November 24, 2024
Tags:    
  • Marmariemmanuel 
  • Bishop 
  • Thirdworldwar 
  • Australia 
  • War 
  • People 
  • Viral 
  • Socialmedia 
  • Marmariemmanuelcomments 
  • Futurewar 

Similar News

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

Copyright @2026

Powered by Blink CMS