• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాకిస్థాన్ లోని మన్మోహన్...

పాకిస్థాన్ లోని మన్మోహన్ సింగ్ ఇల్లు... భారత్ ఎప్పుడొచ్చారు?

| మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త, ఆధునిక భారత రూపకర్త మన్మోహన్ (92) కన్నుమూశారు.

By - Tupaki Desk
Update: 2024-12-27 04:45 GMT

మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త, ఆధునిక భారత రూపకర్త మన్మోహన్ (92) కన్నుమూశారు. గురువారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా... రాత్రి 9:51 గంటలకు మన్మోహన్ మరణించారని ఎయిమ్స్ మీడియా సెల్, ప్రొఫెసర్ ఇన్ ఛార్జ్ డాక్టర్ రిమా దాదా తెలిపారు.


ఈ సందర్భంగా 10 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించడమే కాకుండా.. ఆధునిక భారత రూపకర్త పేరును సంపాదించుకున్నారు మన్మోహన్ సింగ్. ప్రధానిగా పదేళ్లు పనిచేసిన ఆయన గత పదేళ్లుగా ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్ లోని 3వ విశాలమైన బంగ్లాలో ఉంటున్నారు. ప్రధానిగా పనిచేసిన ఆయనకు నిత్యం ఎన్.ఎస్.జీ. భద్రత ఉంటుంది!

మూడు ఎకరాల స్థలంలో విశాలమైన టైప్-8 బంగ్లా ఆయన మరణించేనాటికి దేశ రాజధానిలో ఆయన చిరునామాగా ఉంది. అయితే... స్వాతంత్రానికి ముందు జన్మించిన మన్మోహన్ సింగ్ జన్మస్థలం ప్రస్తుతం పాకిస్థాన్ లోని పశ్చిమ పంజాబ్ లో ఉండగా.. ఆయన చిన్ననాటి ఇంటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

అవును... భారతదేశం గర్వించదగిన ఆర్థిక వేత్త, అధునిక భారత రూపకర్త అయిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్.. 1932 సెప్టెంబర్ 26న పాకిస్థాన్ లోని పశ్చిమ పంజాబ్ లో గహ్ అనే ప్రాంతంలో జన్మించారు. అయితే... 1947లో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్ కు వచ్చేసింది.

ఈ క్రమంలో... 1958 సెప్టెంబర్ 14న గురుశరణ్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

పాకిస్థాన్ లో మన్మోహన్ సింగ్ ఇల్లు

1932లో ఇప్పటి పాకిస్థాన్ లోని గాహ్ అనే మారుమూల గ్రామంలో జన్మించి, స్కూల్ విద్యను అక్కడే అభ్యసించారు.

దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం ఇండియాకు వలస వచ్చింది.

చిన్న వయసులోనే తల్లి మరణించడంతో నానమ్మ వద్ద పెరిగారు. #ManmohanSingh… pic.twitter.com/lBKpGqbM1M

— Tupaki (@tupaki_official) December 27, 2024
Tags:    
  • Manmohansingh 
  • Indianformerprimeminister 
  • Congress 
  • Pakistan 
  • Punjab 
  • Manmohansinghhouse 
  • Manmohansinghdied 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS