• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సారీ సర్ డ్రింక్ అలా...

సారీ సర్ డ్రింక్ అలా తాగాలని తెలియకా... ఢిల్లీ మెట్రో వీడియో వైరల్!

| మరిముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెట్రో రైళ్లలో కొంతమంది వేసే వేషాలు, చేసే పనులు అసహ్యంకంటే ఎక్కువగా జుగుప్సగా ఉంటున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2023-10-11 11:24 GMT

సోషల్ మీడియాలో వైరల్ కావాలే పైత్యం మనిషిలో ఉన్న విజ్ఞతని, ఇంగితాన్ని చంపేసుందనే కామెంట్లు గతకొంతకాలంగా వినిపిస్తున్న కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మరిముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెట్రో రైళ్లలో కొంతమంది వేసే వేషాలు, చేసే పనులు అసహ్యంకంటే ఎక్కువగా జుగుప్సగా ఉంటున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అవును... సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కొంత మంది పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ముఖ్యంగా ఇటీవల మెట్రో రైళ్లలో ఇలాంటి పిచ్చి చేష్టలు చేసే బ్యాచ్ ఎక్కువైపోయింది. ఈ క్రమంలో ఢిల్లీ మెట్రోలో ఇలాంటి కార్యక్రమాలు రోటీన్ అనే మాటలూ వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఒక అమ్మాయి, అబ్బాయి మెట్రో ట్రైన్ ఎక్కారు.. ఆ సమయంలో ఆమె కుర్చుని ఉంది, మనోడు మోకాళ్లపై చేతిలో కూల్ డ్రింక్ టిన్ పట్టుకుని ఉన్నాడు.

అదిగో అక్కడ మొదలైంది అసలు వ్యవహారం. అలా సీట్లో కూర్చున్న అమ్మయ్యి నోట్లో కూల్ డ్రింక్ టిన్ ఓపెన్ చేసి వేశాడు. ఆమె "దాహం" తీరుసున్నాడేమో అనుకుంటే పొరపాటే. అనంతరం ఆమె నోటిలోని డ్రింక్ ని ఆ అబ్బాయి నోట్లో వేసింది. అక్కడితో అయినా అది ఆగిందా అంటే లేదు సుమా... తన నోట్లో వేసిన డ్రింక్ ని తిరిగి ఆమె నోట్లో వేశాడు. అప్పటికీ ఈ వ్యవహారం ఆగలేదు!

అమ్మాయి మళ్లీ అబ్బాయి నోట్లోకి కూల్ డ్రింక్ ను ఊసింది.. అప్పుడు అతను ఆ కూల్ డ్రింక్ తాగాడు. అనంతరం ఆమె చిరునవ్వులు చిందిస్తూ.. అతడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియోకి "డబుల్ ఫిల్టర్" అనే క్యాప్షన్ కూడా పెట్టారు.

అయితే తరచూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా జరుగుతున్న ఈ విషయాలపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్పందించిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా.. సహ ప్రయాణికులు ఇటువంటి చర్యలను గమనిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరింది. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని తెలిపిందని తెలుస్తుంది.

Why should I suffer alone!!!#Delhi #Metro pic.twitter.com/LaQnvjhPD3

— X (@MonkwhoguidedSe) October 11, 2023
Tags:    
  • Delhimetro 
  • Metro 
  • Delhi 

Similar News

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

Copyright @2026

Powered by Blink CMS