• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జాక్ పాట్ కొట్టారని...

జాక్ పాట్ కొట్టారని చెప్పి రూ.వెయ్యి చేతిలో పెట్టిన క్రెడ్

| ఫ్రైడే జాక్ పాట్ లో మ్యాక్ బుక్.. ఐపాడ్.. ఎయిర్ పాడ్స్.. మ్యాక్స్.. టూమి బ్యాగ్ లాంటి విలువైన వస్తువులు ఉన్నాయి.

By - Tupaki Desk
Update: 2024-09-10 04:41 GMT

'క్రెడ్' గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మొబైల్ అప్లికేషన్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసి పెట్టుకోవటం.. దీని ద్వారా క్రెడిట్ కార్డు బిల్లుల్ని పే చేయటం ద్వారా.. బోలెడన్ని రివార్డు పాయింట్లు వస్తాయని చెప్పటం.. ఈ అప్లికేషన్ ఉన్న ఫోన్లకు క్రెడిట్ కార్డు బిల్లుల బకాయిలకు సంబంధించిన అలెర్టు ఇవ్వటం తెలిసిందే. అన్ని వర్గాల వారు వినియోగిస్తారన్న పేరున్న క్రెడ్ చేసిన ఒక కక్కుర్తి పని గురించి ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆయనకు ఎదురైన చేదు అనుభవం గురించి విన్న తర్వాత.. క్రెడ్ మీద మంచి అభిప్రాయం పోవటం ఖాయమని చెబుతున్నారు.

ఇంతకూఅసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. అవిరల్ సంగల్ అనే వ్యక్తి ఎక్స్ లో పెట్టిన పోస్టు ప్రకారం అతనను 'క్రెడ్ ఫ్రైడే జాక్ పాట్'కు ఎంపికైనట్లుగా సమాచారం అందింది. దీంతో విపరీతమైన ఆనందానికి గురయ్యారు. కారణం.. ఈ జాక్ పాట్ కొట్టిన వారికి రూ.3.25 లక్షలు విలువైన బహుమతుల్ని అందిస్తారు. కానీ.. సాంకేతిక కారణాలతో జాక్ పాట్ ను రద్దు చేశామని.. కేవలం రూ.వెయ్యి మాత్రమే క్యాష్ బ్యాక్ ఇస్తామని కంపెనీ ఆఫర్ చేసినట్లుగా పేర్కొన్నారు.

ఫ్రైడే జాక్ పాట్ లో మ్యాక్ బుక్.. ఐపాడ్.. ఎయిర్ పాడ్స్.. మ్యాక్స్.. టూమి బ్యాగ్ లాంటి విలువైన వస్తువులు ఉన్నాయి. బహుమతులు అందుకోవటానికి పత్రాన్నినింపాలని కోరగా.. తాను అవన్నీపూర్తి చేశానని చెప్పారు. టీడీఎస్ చెల్లింపు కోసమని తన పాన్ వివరాల్నితీసుకున్నట్లు చెప్పిన అతను.. ఫారమ్ పోస్టు చేసిన తనకు కాసేపటికి క్రెడ్ ప్రతినిధులు ఫోన్ చేసినట్లు వెల్లడించారు.

సాంకేతిక కారణాలతో జాక్ పాట్ ను రద్దు చేయాల్సి వచ్చిందని.. గుడ్ విల్ కింద రూ.వెయ్యి క్యాష్ బాక్ ఇవ్వనున్నట్లు చెప్పారన్నారు. తనకు ఎదురైన అనుభవం గురించి వెల్లడించిన పోస్టుకు పలువురు స్పందించారు. క్రెడ్ తీరును తప్పు పట్టారు. జాక్ పాట్ అని చెప్పి టెక్నికల్ ఇష్యూ కారణంగా రూ.వెయ్యి ఇస్తామని చెప్పటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్టు తాజాగా వైరల్ అవుతోంది.మరి.. క్రెడ్ స్పందిస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Even though I usually do not fall for the @CRED_club jackpots, but yesterday I just played the friday jackpot without having any hope of getting anything meaningful. But I scored the JACKPOT and it wasn't a small one. It included a Macbook, Ipad, Airpods Max and a TUMI bag worth… pic.twitter.com/16SwhchMYm

— Aviral Sangal (@sangalaviral) September 7, 2024
Tags:    
  • Cred 
  • Jackpotoffer 
  • Macbook 
  • iPod 
  • Airpods 
  • Max 
  • Toomibag 
  • Socialmediatweet 

Similar News

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

Copyright @2026

Powered by Blink CMS