భారీగా బంగారు నిలువలు వున్న దేశాలివే.. ఇండియా స్థానం ఎంతంటే?
ఇక ఇదంతా కాస్త పక్కన పెడితే తాజాగా బంగారం ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో అసలు ఏ దేశంలో ఎంత నిల్వ ఉంది ? అనే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.;
బంగారం.. భారతీయులకు అత్యంత ప్రీతికరమైన లోహం అని చెప్పవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో బంగారం ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులకే కాదు ధనవంతులు కూడా ఇప్పుడు బంగారం కొనలేని పరిస్థితికి చేరుకున్నారు. అయితే మరికొంతమంది తప్పని పరిస్థితుల్లో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇదంతా కాస్త పక్కన పెడితే తాజాగా బంగారం ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో అసలు ఏ దేశంలో ఎంత నిల్వ ఉంది ? అనే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా బంగారం ఎక్కువగా నిల్వ ఉన్నటువంటి దేశాల విషయానికి వస్తే..
1). యునైటెడ్ స్టేట్స్ -8,133 టన్నులు
2). జర్మనీ - 3,352 టన్నులు
3). ఇటలీ -2,452 టన్నులు
4). ఫ్రాన్స్-2,437 టన్నులు
5). రష్యా -2335 టన్నులు
6). చైనా-2,290 టన్నులు
7). స్విజర్లాండ్-1,040 టన్నులు
8). ఇండియా-878 టన్నులు
9). జపాన్-846 టన్నులు
10). టర్కియా -615 టన్నులు
11). నెదర్లాండ్-612 టన్నులు
12). పోలాండ్-531 టన్నులు
13). పోర్చుగల్-382 టన్నులు
14). ఉజికిస్తాన్-362 టన్నులు
15). సౌదీ అరేబియా - 323 టన్నులు
16). యునైటెడ్ కింగ్డమ్ - 310 టన్నులు
17). ఖజకిస్తాన్ - 295 టన్నులు
18). స్పెయిన్ - 282 టన్నులు
19). థాయిలాండ్-244 టన్నులు
20). యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్- 180టన్నులు
ఇందులో అత్యధికంగా యునైటెడ్ స్టేట్స్ లో 8,133 టన్నుల బంగార నిలువలు కలవు. అతి తక్కువగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 180 టన్నులు మాత్రమే కలిగి ఉంది. ఇక ప్రపంచ దేశాలలో అత్యంత బంగారు నిలువలు కలిగి ఉన్న దేశాలలో మన ఇండియా స్థానం 8.. ఇండియాలో 878 టన్నుల బంగారు నిలువలు కలవు.