కాల్ బాయ్ ని బుక్ చేసుకోవాలంటే ఎలా?

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. "మిమ్మల్ని బుక్ చేసుకోవాలంటే ఎలా కాల్ బాయ్" అనే టైటిల్ తో సాగుతున్న ఈ వీడియో హల్ చల్ చేస్తుంది.

Update: 2024-05-23 04:24 GMT

సాధారణంగా ప్రపంచానికి ఎక్కువగా తెలిసిన పదం "కాల్ గర్ల్"! అయితే... ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా అనుకున్నా.. పాశ్చాత్య సంస్కృతి మాటున చేస్తున్న సరికొత్త ఆలోచనలు అనుకున్నా.. ఇప్పుడు కొన్ని మెట్రోపాలిటన్ సిటీలలో "కాల్ బాయ్" ల సంస్కృతి కూడా పెరుగుతుందని అంటున్నారు. ఈ సమయంలో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అవును... ప్రస్తుతం పలు మెట్రో నగరాల్లో కాల్ బాయ్స్ కల్చర్ కూడా పెరుగుతుందని.. పలువురు యువతులు, భర్తతో శారీరకంగా సంతృప్తి లేని వివాహిత మహిళలు, మరోరకంగా ఆలోచించే స్త్రీలు ప్రస్తుతం ఈ ట్రెండ్ కి అలవాటు పడుతున్నారనే చర్చ నెట్టింట బలంగా నడుస్తుంది. ఈ సమయంలో “అసలు కాల్ బాయ్స్ ని ఎలా బుక్ చేసుకుంటారు” అని ఒక ఇంటర్వ్యూయర్ ప్రశ్నిస్తున్న ఒక వీడియో హల్ చల్ చేస్తుంది.

ఇందులో భాగంగా... తమకు పెద్ద నెట్ వర్క్ ఉంటుందని.. ఫోన్ నెంబర్స్ ఉంటాయని.. అవి రెగ్యులర్ గా మారుతూ ఉంటాయని చెబుతున్నారు! ఇదే సమయంలో... కాల్ బాయ్స్ ని కూడా కొంతమంది గంటల లెక్కన బుక్ చేసుకుంటే.. మరికొంతమంది మాత్రం ఫుల్ నైట్ బుక్ చేసుకుంటారని అంటున్నారు. ఆ సమయంలో వారి సెక్యూరిటీకి సంబంధించిన పరిశీలన ఉంటుందని చెబుతున్నారు.

ఇదే సమయంలో కాల్ గర్ల్స్ ని చాలా మంది సిగరెట్స్ తో అటించి టార్చర్ పెట్టడం వంటివి చేస్తుంటారు కానీ... కాల్ బాయ్స్ కి ఆ సమస్య లేదని, మాగ్జిమం కాల్ బాయ్స్ ని బుక్ చేసుకున్న ఆంటీలు వంటివారు ఎటువంటి హెరాస్మెంట్ చేయరని.. అప్పుడప్పుడూ డ్రింక్ మాత్రం ఆఫర్ చేస్తారని చెబుతున్నారు. అయితే అప్పటికే తాము ట్యాబ్లెట్ తీసుకుంటాము కాబట్టి.. లిక్కర్ లేదా బీర్ ని తీసుకోవడం జరగదని అంటున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. "మిమ్మల్ని బుక్ చేసుకోవాలంటే ఎలా కాల్ బాయ్" అనే టైటిల్ తో సాగుతున్న ఈ వీడియో హల్ చల్ చేస్తుంది.

https://www.facebook.com/reel/396999133034575

Tags:    

Similar News