• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దత్తపుత్రుడిని పెళ్లి...

దత్తపుత్రుడిని పెళ్లి చేసుకున్న మహిళ... మరో ఐదుగురిని దత్తత తీసుకుంది!

| రష్యాలోని టాటర్ స్థాన్ కు చెందిన మింగలిమ్ అనే మహిళ మ్యూజిక్ షోలు ఇచ్చే ఓ అనాథాశ్రమంలో పిల్లలకు మ్యూజిక్ నేర్పేందుకు వెళ్లేది.

By - Tupaki Desk
Update: 2023-11-01 23:30 GMT

ఈ మధ్యకాలంలో సంతాన సమస్య ఉన్న పిల్లలు ఫెర్టిలిటీ సెంటర్స్ ని ఆశ్రయిస్తున్నారని అంటుంటారు! మరోపక్క పిల్లలు లేని దంపతులు.. బంధువుల పిల్లల్ని లేదా అనాథ పిల్లల్ని చేరదీసి పెంచుకుంటుంటారు. ఇలా దత్తత తీసుకుని సొంతపిల్లల్లా చూసుకుంటారు.. మారి మంచి భవిష్యత్తును ఇస్తుంటారు. అయితే రొటీన్ కి భిన్నంగా అన్నట్లు కానీ ఓ మహిళ మాత్రం చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన పిల్లాడు, యువకుడు అయ్యాక అతనినే వివాహం చేసుకుంది.

అవును... వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా, మరింత వింతగా ఉన్నా ఇది నిజం. ఒక పిల్లాడికి 8 ఏళ్ల వయసు ఉండగా ఒక మహిళ తెచ్చి పెంచుకుంది. అల్లారు ముద్దుగా చూసుకుంది.. చదివించుకుంది.. "ప్రేమగా" పెంచుకుంది! వాస్తవానికి ఇలా పెంచుకున్న మహిళకు మాతృత్వ ప్రేమ స్థానంలో పెళ్లిచేసుకోవాలనే ప్రేమ పుట్టింది! దీంతో ఆ పిల్లాడికి కాస్తా 22 ఏళ్ల వయసు వచ్చేశరికి పెళ్లి చేసుకుంది.

వివరాళ్లోకి వెళ్తే... రష్యాలోని టాటర్ స్థాన్ కు చెందిన మింగలిమ్ అనే మహిళ మ్యూజిక్ షోలు ఇచ్చే ఓ అనాథాశ్రమంలో పిల్లలకు మ్యూజిక్ నేర్పేందుకు వెళ్లేది. ఆ సమయంలో అక్కడున్న పిల్లల్లో డేనియల్ అనే 8 ఏళ్ల పిల్లాడు సంగీతం పట్ల అమితాసక్తి చూపించేవాడు. దీంతో ఆ పిల్లాడి అసక్తిని గమనించి ప్రత్యేక శ్రద్ధతో నేర్పించడం మొదలుపెట్టింది.

ఈ క్రమంలో ఒక ఫైన్ డే.. అనాథ ఆశ్రమం నిర్వాహకులతో మాట్లాడి ఫార్మిలిటీస్ పూర్తి చేసుకుని ఆ ఎనిమిదేళ్ల బాలుడిని దత్తత చేసుకుంది. ఆ రోజు నుంచి సుమారు 14 ఏళ్లు అతడిని పెంచింది. ఈ క్రమంలో అతడికి 22 ఏళ్లు రాగా, ఆమెకు 53 ఏళ్లు వచ్చాయి. ఈ సమయంలో డేనియెల్ సంగీతంపై పట్టు సాధించి పలు షో లు చేస్తున్నాడు. అలా వారి జీవితం సాగుతున్న సమయంలో... డెనియెల్ పై ఆమెకు మనసు మళ్లింది.

ఇదే సమయంలో అతనికి కూడా ఆమె అంటే ఇష్టం కలిగింది. దీంతో ఇద్దరు ఈ ఏడాది అక్టోబర్ లో ఓ రెస్టారెంట్ లో వివాహం చేసుకున్నారు. దీంతో ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసింది. వీరిద్దరి మధ్యా 31 ఏళ్ల వయస్సు తేడా ఉండటంతో పలువురు షాకవుతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... డేనియల్ తర్వాత ఆమె మరో నలుగురు ఆడపిల్లల్ని, ఒక అబ్బాయిని సైతం దత్తతకు తీసుకుందంట. దీంతో వారిని తిరిగి తీసుకెళ్లేందుకు సదరు ఆశ్రమం నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. దీంతో... వారందరినీ తీసుకుని ఆమె మాస్కో వెళ్లేందుకు సిద్ధపడుతుందని తెలుస్తుంది!

Tags:    
  • Mingalim 
  • Tatarstan 
  • Russia 
  • Daniel 
  • Moscow 
  • Lovemarriage 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS