• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'యాత్ర 2'.. జగన్, పవన్...

'యాత్ర 2'.. జగన్, పవన్ ఫ్యాన్స్ మధ్య మళ్ళీ కొట్లాట

| మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్ర పోషించగా.. కోలీవుడ్ హీరో జీవా వైయస్ జగన్ పాత్రలో కనిపించనున్నారు

By - Tupaki Desk
Update: 2024-02-08 13:22 GMT

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాకి సీక్వెల్ గా 'యాత్ర 2' మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వైయస్సార్ తో పాటు ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని చూపించబోతున్నారు. 2009 నుంచి 2019 వర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్ర పోషించగా.. కోలీవుడ్ హీరో జీవా వైయస్ జగన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో మంచి హై క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఈరోజు (ఫిబ్రవరి 8) ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే 'యాత్ర 2' మూవీ ప్రదర్శితమవుతున్న థియేటర్లో వైయస్ జగన్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. హైదరాబాద్లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఈ ఘటన చోటు చేసుకోవడం సర్వత్ర చర్చనీయాంశమైంది. ప్రసాద్ ఐమాక్స్ లో 'యాత్ర 2' స్క్రీనింగ్ సమయంలో వైయస్ జగన్ - పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య సంఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. థియేటర్లోనే ఇరు వర్గాల వారు కొట్టుకున్నారు.

ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ చొక్కాలు చించుకునే స్థాయికి వెళ్లారు. ఆ సమయంలో సినిమా చూస్తున్న ఆడియన్స్ ఇబ్బందికి గురయ్యారు. అయితే అసలు గొడవ ఎందుకు జరిగిందనే విషయంపై క్లారిటీ లేదు. కానీ జగన్ ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్స్ అసలు వీళ్ళ మధ్య గొడవ ఎందుకు జరిగిందనే అంశంపై సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్నారు. మామూలుగా ఏపీలో ఉన్న ఏరియాస్ లో ఇలా థియేటర్లో జగన్ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ గొడవ పడడం కామనే. కానీ హైదరాబాదులో అదికూడా ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

What is your opinion on Yatra 2 movie? #Yatra2 #Yatra2Movie #Yatra2movieReview #Mammootty #Jiiva #Tollywood #Tupaki

— Tupaki (@tupaki_official) February 8, 2024

According to reports, during the screening of Yatra 2 at Hyderabad's Prasad IMAX, fans of Jagan and Pawan Kalyan clashed.#YSJagan #PawanKalyan #Yatra2 #BlockbusterYatra2 #Tupaki pic.twitter.com/ad3uxU356A

— Tupaki (@tupaki_official) February 8, 2024
Tags:    
  • Yatra2 
  • Jagan 
  • Pawankalyan 
  • Jaganfans 
  • Pawanfans 
  • Filmindustry 
  • YSRCP 
  • Janasena 
  • Yatra2movie 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS