ఈ వీకెండ్ ఓటీటీ రిలీజులివే!

ప్ర‌తీ వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా ప‌లు సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంట‌రీలు ప్రేక్ష‌కులకు అందుబాటులోకి వ‌స్తున్నాయి.

Update: 2026-07-09 06:37 GMT

ప్ర‌తీ వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా ప‌లు సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంట‌రీలు ప్రేక్ష‌కులకు అందుబాటులోకి వ‌స్తున్నాయి. ఈ వీకెండ్ తెలుగు ఆడియ‌న్స్ కు ఓటీటీలో ఎంట‌ర్టైన్మెంట్ కు కొదువ ఉండదు. పలు ఆసక్తికరమైన కంటెంట్ వివిధ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో అందుబాటులోకి రానున్నాయి.మ‌రి ఏయే ప్లాట్‌ఫార్మ్‌లో ఏ సినిమా లేదా సిరీస్ వస్తుందో చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌లో..

పెద్ది అనే తెలుగు సినిమా

సింగ్ గీత‌మ్ అనే తెలుగు మూవీ

నథింగ్ టు లాస్ అనే ఫ్రెంచ్ డ్రామా

ఐ యామ్ నాట్ అఫ్రైడ్ అనే స్పానిష్ థ్రిల్ల‌ర్ సిరీస్‌

లిటిల్ హౌస్ ఆన్ ది ప్ర‌యారీ అనే హాలీవుడ్ ఫ్యామిలీ డ్రామా సిరీస్

ఇక్క అనే బాలీవుడ్ సినిమా

షిప్‌రెక్డ్: నైట్‌మేర్ ఎట్ సీ అనే హాలీవుడ్ డాక్యుమెంట‌రీ

ప్రైమ్ వీడియోలో..

కొత్త మ‌లుపు అనే తెలుగు సినిమా

బ్యాక్‌రూమ‌ర్స్ అనే హాలీవుడ్ సైక‌లాజిక‌ల్ హార్ర‌ర్ సినిమా (రెంట‌ల్)

బ్లాక్ బాక్స్ అనే హాలీవుడ్ థ్రిల్ల‌ర్ (రెంట‌ల్)

ది ఫ్యూరియ‌స్ అనే హాలీవుడ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ (రెంట‌ల్)

గ‌ర్ల్స్ లైక్ గ‌ర్ల్స్ అనే ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా (రెంట‌ల్)

ప్యాసెంజ‌ర్ అనే హాలీవుడ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ (రెంట‌ల్‌)

జియో హాట్‌స్టార్‌లో..

ల్యాండ్ ఆఫ్ ఫుట్ బాల్ అనే మ‌ల‌యాళ స్పోర్ట్స్ డ్రామా

జీ5 లో..

ప‌రిమ‌ళ అండ్ కో అనే త‌మిళ కామెడీ డ్రామా

సోనీ లివ్‌లో..

బ‌ల్టి అనే మ‌ల‌యాళ సినిమా

యాపిల్ టీవీ ప్ల‌స్‌లో..

ట్రైయింగ్: సీజ‌న్5 అనే హాలీవుడ్ కామెడీ డ్రామా కొత్త సీజ‌న్

ల‌య‌న్స్‌గేట్ ప్లే లో..

ది సెంటినెల్స్ అనే ఇంగ్లీష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్

ఎంఎక్స్ ప్లేయ‌ర్ లో..

మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ అనే డాక్యుమెంట‌రీ సిరీస్‌

పారామౌంట్‌+ లో..

వార్డ్‌రివ‌ర్ అనే ఇంగ్లీష్ సైబ‌ర్‌క్రైమ్ థ్రిల్ల‌ర్

మూబీలో..

ఎమోర‌స్ పెర్ర‌స్ అనే హాలీవుడ్ డ్రామా

ష‌డ్డ‌ర్ లో..

ఫేసెస్ ఆఫ్ డెత్ అనే హాలీవుడ్ హార్ర‌ర్ థ్రిల్ల‌ర్

పీకాక్‌లో..

రిమైండ‌ర్స్ ఆఫ్ హిమ్ అనే ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా

హులులో..

రెడ‌క్స్ రెడ‌క్స్ అనే హాలీవుడ్ సై- ఫై థ్రిల్ల‌ర్

Tags:    

Similar News