• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్‌ : భలే మంచి...

పిక్ టాక్‌ : భలే మంచి అందాల ఆరబోత

| పంజాబీ, హిందీ, మలయాళం మరియు తెలుగు భాషా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ వామికా గబ్బి.

By - Tupaki Desk
Update: 2024-04-27 07:30 GMT

పంజాబీ, హిందీ, మలయాళం మరియు తెలుగు భాషా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ వామికా గబ్బి. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా కూడా ఇప్పటి వరకు సరైన బ్రేక్ దక్కలేదు. ఆ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ముద్దుగుమ్మ వామిక సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తుంది.


తాజాగా మరోసారి వామికా గబ్బి అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. టైట్‌ డ్రెస్ లో అందాల క్లీ వేజ్‌ షో చేస్తూ చూపు తిప్పుకోనివ్వకుండా చేసిన ముద్దుగుమ్మ వామికా అందాలకు నెటిజన్స్ తెగ ఫిదా అవుతూ నెట్టింట కామెంట్స్ చేస్తూ అందం పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

కవ్వించే అందాల వామికా గబ్బి కి ఎందుకు ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో మంది హీరోయిన్స్ అందంగా లేకున్నా కూడా ఆఫర్లు సొంతం చేసుకుంటున్నారు. కానీ అందం విషయంలో బాలీవుడ్‌ స్టార్స్ హీరోయిన్స్‌ ను సైతం పక్కకి నెట్టే స్థాయిలో ఉన్న వామిక కి ఎందుకు ఆపర్లు రావడం లేదు అనేది పెద్ద ప్రశ్న.

తెలుగులో వామిక గబ్బి చాలా కాలం క్రితం సుధీర్ బాబు హీరోగా నటించిన భలే మంచి రోజు అనే సినిమాలో నటించింది. ఆ సినిమా కమర్షియల్‌ గా నిరాశ పరచడంతో వామిక మళ్లీ తెలుగు లో కనిపించలేదు. ఒక వేళ ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే కచ్చితంగా వామిక టాలీవుడ్ లో బిజీ అయ్యేది.

ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా వామిక కచ్చితంగా బిజీ హీరోయిన్‌ అవ్వడం ఖాయం అంటూ ఈ ఫోటోలు చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ముందు ముందు వామిక ఇలాంటి ఫోటోలు మరియు వీడియోలను మరిన్ని షేర్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    
  • Wamiqagabbi 
  • Pictalk 
  • Photoshoot 
  • Filmindustry 
  • Gorgeouslooks 
  • Actress 
  • Stunninglooks 

Similar News

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

ఈ హీరో పైన అంత నమ్మకం ఏంటి..!

2026-11-12 16:15 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

2026-11-12 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS