• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  LCUలో లియో భాగమా కాదా.. ...

LCUలో లియో భాగమా కాదా.. ఇదిగో క్లారిటీ

| దళపతి విజయ్​ 'లియో' మూవీ మరో రోజులో గ్రాండ్​గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూను ఇచ్చారు తమిళనాడు మినిస్టర్​, హీరో ఉదయ నిధి స్టాలిన్​

By - Tupaki Desk
Update: 2023-10-18 05:54 GMT

దళపతి విజయ్​ 'లియో' మూవీ మరో రోజులో గ్రాండ్​గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూను ఇచ్చారు తమిళనాడు మినిస్టర్​, హీరో ఉదయ నిధి స్టాలిన్​. దీని గురించి ఓ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్​ ద్వారా ఇప్పటివరకు ఉన్న సస్పెన్స్​పై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చింది. మరి ఆ ట్వీట్​తో ఆయన నిజంగానే హింట్ ఇచ్చారా లేదా టీజ్​ చేశారా అనే దానిపై పెద్ద చర్చ సాగుతోంది.

వివరాళ్లోకి వెళితే.. లియో చిత్రం ఎల్​సీయూలో భాగమా కాదా అన్న సందేహం సినీ ప్రియుల్లో, విజయ్ ఫ్యాన్స్​లో భారీగా నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్​ 19న రిలీజ్​ అవుతోంది. అంటే రేపు దీనిపై క్లారిటీ రానుంది. కానీ ఈలోగే ఈ విషయమై ఫస్ట్ రివ్యూ అంటూ ఉదయనిధి స్టాలిన్​ ఓ ట్వీట్ పెట్టేసి ఎల్​సీయూ గురించి హింట్ ఇచ్చారు.

లియో సినిమా సూప‌ర్‌. సినిమాలో దళపతి యాక్టింగ్‌, యాక్ష‌న్‌ అదిరిపోయిందని అన్నారు ఉద‌య‌ నిధి స్టాలిన్. లోకేశ్​ క‌న‌క‌రాజ్ ఫిల్మ్ మేకింగ్ అద్భుత‌ంగా ఉందని చెప్పారు. అనిరుధ్ మ్యూజిక్‌, అన్భరివ్​ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌ అని అన్నారు. మొత్తంగా లోకేశ్​ సినిమాటిక్ యూనివ‌ర్స్​ అద్భుతంగా ఉందని చెప్పారు. టీమ్​కు ఆల్​ ది బెస్ట్ చెప్పుకొచ్చారు.

అయితే ఈ ట్వీట్​లో ఎల్​సీయూ అనే పదం బాగా హైలైట్​ అయింది. ఇప్పటివరకు నెలకొన్న సస్పెన్స్​పై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం ఎల్​సీయూలో భాగమేనని అర్థమైంది. కానీ ఇదే సమయంలో కొన్ని అనుమానాలు కూడా రేకెత్తాయి. అదేంటంటే.. లోకేశ్​ విక్రమ్​ సినిమా రిలీజ్​కు ముందు ఖైదీ సినిమా ఓ సారి చూడండంటూ హింట్ ఇచ్చారు. ఎందుకంటే ఆ చిత్రం ఎల్​సీయూలో భాగమని చెప్పడానికి. కానీ ఇప్పుడు లియోకు అలా చేయలేదు.

మరోవైపు ఇంకొంతమంది.. ఉదయనిధి స్టాలిన్​.. లోకేశ్ దాచి ఉంచిన సీక్రెట్​ను​ తొందరపడి ముందుగా చెప్పేశారని అంటున్నారు. ఇంకొంతమంది.. విజయ్ ఫ్యాన్స్​ను టీజ్​ చేయడానికే ఆయన ఇలా ట్వీట్​ పెట్టారా అని కూడా సందేహపడుతున్నారు. మొత్తంగా ఈ ట్వీట్​ మాత్రం ప్రస్తుతం సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అందరూ ఈ విషయం గురించే తెగ మాట్లాడుకుంటున్నారు.

Tags:    
  • Leomovie 
  • Vijaythalapathy 
  • Lokeshkanagaraj 
  • Udayanidhistalin 
  • Lokeshuniverse 
  • Filmindustry 
  • Leofilm 
  • Thalapathy 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS