• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఏంటి.. విజయ్​ 'లియో'...

ఏంటి.. విజయ్​ 'లియో' ఫ్రీమేక్ ?

| అయితే ఇప్పుడీ సినిమా గురించి ఓ షాకింగ్ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ చిత్రం ఫ్రీమేక్ అని అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2023-09-18 05:57 GMT

కమల్ హాసన్ 'విక్రమ్'​ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు లోకేశ్​ కనగరాజ్.. ఒక్కసారిగా సౌత్ స్టార్ డైరెక్టర్​గా మారిపోయారు. తన టాలెంట్ రేంజ్ ఏంటో నిరూపించుకున్నారు. ఖైదీ, మాస్టర్ చిత్రాలతో తన డైరెక్షన్ టాలెంట్ నిరూపించుకున్న ఆయన విక్రమ్​తో నెక్ట్స్​ లెవెల్​కు వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడాయన నుంచి రాబోతున్న లియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


అయితే ఇప్పుడీ సినిమా గురించి ఓ షాకింగ్ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ చిత్రం ఫ్రీమేక్ అని అంటున్నారు. డేవిడ్​ క్రోనెన్​ బర్గ్​ కల్ట్ క్లాసిక్ గ్యాంగ్​స్టర్​ సినిమా 'ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్​' ఆధారంగా దీన్ని దర్శకుడు లోకేశ్ తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. 2005లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే ఈ చిత్రాన్ని తెలుగు ఆడియెన్స్​ ఇప్పటికే చూసేశారు. ఈ సినిమాను తెలుగులో 2010లో జగపతి బాబు ప్రధాన పాత్రలో సీన్ టు సీన్ రీమేక్​ చేస్తూ గాయం 2 పేరుతో రిలీజ్ చేశారు. ఇది మంచిగా ఆడింది.

అయితే ఇప్పుడు 'ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్​' చిత్రంలోని కోర్ పాయింట్​ను తీసుకుని తనదైన స్టైల్​లో తెరకెక్కించారట. ఎలాగో లోకేశ్ టాలెంట్​ ఎలాంటిదో ఇప్పటికే చూశాం. కాబట్టి ఈ లియోను అద్భుతంగానే తీసి ఉంటారు.

ఇకపోతే ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషన్స్​ను ప్రారంభించేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్​. ఇందులో విజయ్ మంచు కొండల్లో చాలా సైలెంట్​గా కనిపించారు. ఇంకా ఈ పోస్టర్‌పై 'మౌనంగా ఉండు, యుద్ధాన్ని నివారించు' అని కూడా రాసి ఉంది. అయితే అంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ ఉగ్రరూపాన్ని చూపించారు. దీంతో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది.

అభిమానులు ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా దసరా పండగకు రిలీజ్ కానుంది. తెలుగులో బాలకృష్ణ భగవంత్ కేసరి , రవితేజ టైగర్ నాగేశ్వరరావులతో ఈ చిత్రం గట్టిగా పోటీ పడనుంది. చూడాలి మరి బాక్సాఫీస్​ ముందు జరగబోయే ఈ త్రిముఖ పోరులో లియో ఎంత వరకు నిలబడుతుందో?

Tags:    
  • Leomovie 
  • Lokeshkangaraju 
  • Vijaythalapathy 
  • Davidcronenberg 
  • Ahistoryofviolence 
  • Classicgangstermovie 
  • Jagapathibabu 
  • Gayam2 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS