• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్ర‌భాస్ కొత్త కారు...

ప్ర‌భాస్ కొత్త కారు అదిరింద‌ట‌గా?!

By - Tupaki Desk
Update: 2015-12-29 05:19 GMT
బాహుబ‌లితో నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు ప్ర‌భాస్‌. ఇప్పుడు దేశంలో ఎక్క‌డికెళ్లినా ప్ర‌భాస్ కోసం అభిమానులు ఎగ‌బ‌డుతున్న ప‌రిస్థితి. ఒక‌ప్పుడు తెలుగులో మాత్ర‌మే తెలిసిన ప్రభాస్ ఇప్పుడు  ఏ దేశానికి వెళ్లినా బాహుబ‌లి క‌థానాయ‌కుడు అంటూ గుర్తు ప‌ట్టేస్తారు. ఆ క్రేజ్‌ని చూసే ప‌లు బ్రాండ్లు ప్ర‌భాస్ కోసం ప‌డిగాపులు కాస్తున్నాయి.  బాబ్బాబు... మా బ్రాండ్‌ కి ప్ర‌చారం చేసిపెట్ట‌వూ అంటూ వేడుకొంటున్నారు. ఇక బాహుబ‌లి 2 త‌ర్వాత ఆయ‌న క్రేజ్ ఇంకే స్థాయిలో పెరుగుతుందో చూడాలి. ప్ర‌స్తుతం ఆ సినిమా షూటింగ్‌ తోనే బిజీగా గ‌డుపుతున్నాడు.  

బాహుబ‌లి సినిమాకిగానూ భారీగా పారితోషికం అందుకొన్న ప్ర‌భాస్ తాజాగా  ఓ ఖ‌రీదైన కారును కొన్న‌ట్టు తెలిసింది. రోల్స్ రాయిస్ సిరీస్‌ కి చెందిన ఆ కారు ఖ‌రీదు అక్ష‌రాలా 8కోట్లు అని ఫిల్మ్‌ న‌గ‌ర్‌ లో ప్ర‌చారం సాగుతోంది. ఇటీవ‌లే ఆ కారు డెలివ‌రీ కావ‌డంతో త‌న స్నేహితులంద‌రినీ ఫామ్ హౌస్‌ కి పిలిపించుకొని గ్రాండ్‌ గా పార్టీ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఒక బ్రాండ్‌ కి అంబాసిడ‌ర్‌ గా చేయ‌డంతో వ‌చ్చిన పారితోషికంతోనే ఆ కారును కొన్న‌ట్టు స‌మాచారం. టాలీవుడ్ హీరోల్లో అంత ఖ‌రీదైన కారును కొన్న‌ది ప్ర‌భాసేన‌ట‌. రామ్‌ చ‌ర‌ణ్ - ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ - మంచు విష్ణు - మ‌నోజ్‌ - నాగ‌చైత‌న్య‌ల ద‌గ్గ‌ర రేంజ్ రోవ‌ర్లు ఉన్నాయి. ఇక మిగ‌తా క‌థానాయ‌కులంతా బి.ఎమ్‌.డబ్ల్యూ కార్ల‌నే వాడుతున్నారు.
Tags:    
  • Prabhas 
  • New Car 
  • Telugu NEWs 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS