• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్ హీరో.. సోలో...

సూపర్ హీరో.. సోలో ప్రమోషన్స్..!

| ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు చేస్తున్న ప్రతి సినిమాకు అతను ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నట్టు అనిపిస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-09-29 10:19 GMT

ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు చేస్తున్న ప్రతి సినిమాకు అతను ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఐతే ఇప్పటికి కూడా సుధీర్ బాబు స్టామినా ప్రూవ్ చేసే సినిమా రాలేదని చెప్పొచు. హరోంహర కాస్త బెటర్ అనిపించినా ఎందుకో ఆ సినిమాను ఆడియన్స్ పట్టించుకోలేదు. ఐతే లేటెస్ట్ గా సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో సినిమా చేస్తున్నారు. అక్టోబర్ 11న సినిమా రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాకు సుధీర్ బాబు సోలో ప్రమోషన్స్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

మా నాన్న సూపర్ హీరో సినిమా టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఇక సినిమా నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్ కాగా ఆ సాంగ్ ను ప్రమోట్ చేస్తూ తన పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో వదిలాడు సుధీర్ బాబు. వేడుకలో సాంగ్ విన్న ప్రతిసారి తనకు ఇదే గుర్తొస్తుందని కామెంట్ పెట్టాడు. వేడుకలో సాంగ్ తో మీ పెళ్లి వీడియోని జత చేసి మాకు పంపించండి అని ఒక కాంటెస్ట్ పెట్టాడు. సుధీర్ బాబు పెళ్లి వీడియోలో మహేష్ వింటేజ్ లుక్ అదిరిపోయింది. యంగ్ లుక్ లో మహేష్ ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం సినిమాను ఆడియన్స్ కు రీచ్ అవ్వాలంటే ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేయాల్సిందే. అందుకే ఘట్టమనేని ఫ్యామిలీ హీరో అయినా సుధీర్ బాబు తన సినిమాను తానే భుజాన వేసుకుని ప్రమోట్ చేస్తుంటాడు. మహేష్ ని హెల్ప్ అడిగితే చేస్తాడు కానీ సుధీర్ బాబు ఆ విషయంలో కూడా మొహమాట పడుతున్నాడని అనిపిస్తుంది.

సుధీర్ బాబు మా నాన్న హీరో ఈసారి ఎమోషనల్ టచ్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడు. మరి సుధీర్ బాబు సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. సుధీర్ బాబు మా నాన్న హీరో సినిమాను అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేశారు. దసరా కానుకగా సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయన్ వస్తుంది. ఆ సినిమాకు మా నాన్న సూపర్ హీరో పోటీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. సుధీర్ బాబు మాత్రం ఈసారి తన సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి దసరాకి సుధీర్ బాబు మ్యాజిక్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

#TheWeddingSong is all about celebrating those love moments

Use the #MaaNannaSuperhero second single #Vedukalo to compile your wedding memories #PelliVedukaluChallenge #SudheerBabu #Tupaki pic.twitter.com/K6G1we0nTi

— Tupaki (@tupaki_official) September 28, 2024
Tags:    
  • Sudheerbabu 
  • Tollywood 
  • Filmindustry 
  • Maanannasuperhero 
  • Promotions 
  • Maheshbabu 
  • Haromhara 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS