• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ మూవీ.. డిఫరెంట్...

స్టార్ మూవీ.. డిఫరెంట్ వీడియో గ్లింప్స్ వైరల్

| ఈ మధ్యకాలంలో దర్శకులు సినిమా కథలు ఎంత కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని ఆడియన్స్ కి రీచ్ చేయడం కూడా అంతే కొత్తగా చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-12-09 11:44 GMT

ఈ మధ్యకాలంలో దర్శకులు సినిమా కథలు ఎంత కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని ఆడియన్స్ కి రీచ్ చేయడం కూడా అంతే కొత్తగా చేస్తున్నారు. ఈ క్రియేటివ్ థాట్స్ తో తాము అనుకున్న కంటెంట్ ని బలంగా ఆడియన్స్ కి రీచ్ అవుతుందని నమ్ముతున్నారు. కెవిన్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న మూవీ స్టార్. ఎలన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ వీడియోని ఫోటో ఆల్బమ్ ఆఫ్ స్టార్ పేరుతో రిలీజ్ చేశారు.

యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అతని మెలోడియస్ బానీతో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండే ఫోటో ఆల్బమ్ జ్ఞాపకాల తరహాలో వీడియో ప్రెజెంట్ చేశారు. స్టార్ హీరోల పక్కన తన ఫోటో పెట్టుకొని ఆల్బమ్ చేయించుకున్న హీరో తరువాత తాను ప్రేమించిన అమ్మాయితో దిగిన ఫోటోని ఆల్బమ్ లో దాచుకోవడం, అలాగే అతని కథని వాయిస్ ఓవర్ లో చెప్పడం వీడియోలో ఉంది.

చూడగానే ఎట్రాక్ట్ చేసే విధంగా ఈ ఫోటోఆల్బమ్ ఆఫ్ స్టార్ వీడియో ఉండటం విశేషం. దీనికి యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా కంటెంట్ ని బలంగా ఎలివేట్ చేసేలా ఉందని చెప్పాలి. ఈ సినిమాలో కెవిన్ తో పాటు లాల్, అదితి పోహంకర్, ప్రీతీ ముకుందన్, గీతా కైలాసం లీడ్ రోల్ లో నటిస్తున్నారు. కొత్త తరహాలో స్టార్ వీడియో గ్లింప్ ని కెవిన్ తన ఫ్యాన్స్ కి అందించడం విశేషం.

యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు అంటే కచ్చితంగా కంటెంట్ లో దంముండే ఉంటుంది. వీడియో గ్లింప్ బట్టి కూడా ఈ కథ ఒక స్టార్ లైఫ్ స్టొరీలా కనిపిస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు గ్లింప్ వీడియో తో క్లారిటీ ఇచ్చారు. మరి సాంగ్ వస్తే స్టార్ మూవీ కంటెంట్ ఏంటి అనేది అర్ధమయ్యే ఛాన్స్ ఉంటుంది

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాకి ఒక నిర్మాతగా ఉండటం విశేషం. లో బడ్జెట్ లో ఫీల్ గుడ్ కంటెంట్ తో రాబోయే ఈ సినిమా ద్వారా కెవిన్ ఎలాంటి స్టొరీని ఆడియన్స్ కి పరిచయం చేస్తారనేది చూడాలి.

Full View
Tags:    
  • Star 
  • Ellan 
  • Yuvanshankarraja 
  • Kevin 
  • Filmindustry 
  • Viral 
  • Video 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS