• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రెండింగ్ లో శ్రుతి.....

ట్రెండింగ్ లో శ్రుతి.. ఇప్పటి వరకు ఎన్ని పాడిందంటే?

| అయితే శ్రుతి హాసన్.. సింగర్ గా అవతారమెత్తడం ఇదేం తొలిసారి కాదు. ఇప్పటి వరకు ఎన్నో తెలుగు, తమిళ, హిందీ పాటలను ఆలపించగా.. వాటిలో చాలా సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

By - M Prashanth
Update: 2025-11-11 13:39 GMT


Full View

స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తనలోని సింగింగ్ టాలెంట్ తో మరోసారి సత్తా చాటిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న SSMB 29 మూవీకి గాను ఆమె పాడిన పాట రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. మ్యూజిక్ లవర్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుని దూసుకుపోతోంది.

ముఖ్యంగా శ్రుతి హాసన్ వాయిస్ ను అంతా కొనియాడుతున్నారు. సాంగ్ ను చాలా బాగా పాడారంటూ అమ్మడుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఆమె నేమ్.. కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. మహేష్- జక్కన్న మూవీ కి సాంగ్ పాడడంతో శ్రుతిహాసన్ నేమ్ తో హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ అవుతోంది.

అయితే శ్రుతి హాసన్.. సింగర్ గా అవతారమెత్తడం ఇదేం తొలిసారి కాదు. ఇప్పటి వరకు ఎన్నో తెలుగు, తమిళ, హిందీ పాటలను ఆలపించగా.. వాటిలో చాలా సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఆరేళ్ల వయసులో తండ్రి కమల్ హాసన్ తేవర్ మగన్ చిత్రంలో తన మొదటి పాటను పాడింది శ్రుతి హాసన్. దాన్ని మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కంపోజ్ చేశారు.

ఆ తర్వాత స్కూల్ లైఫ్ లో శ్రుతి హాసన్.. కమల్ హాసన్ దర్శకత్వం వహించిన హిందీ భాషా చిత్రం చాచి 420 లో కూడా పాడారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు అవకాశం వచ్చినప్పుడల్లా సాంగ్స్ ను పాడుతూనే ఉన్నారు. అనేక పాటలను ఆమె కంపోజ్ చేసి మరీ ఆలపించారు. అలా అటు హీరోయిన్ గా.. ఇటు సింగర్ గా కెరీర్ లో దూసుకుపోతున్నారు.

ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాల్లో రెండు పాటలను పాడారు శ్రుతి హాసన్. కాదలిక్క నేరమిల్‌లై మూవీలోని ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ ఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఇట్స్ ఎ బ్రేక్ అప్ డా సాంగ్ ను ఆలపించారు. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ లోని ఓ సాంగ్ కు గాత్రం అందించారు. ఇప్పుడు మహేష్ బాబు - రాజమౌళి మూవీలో సింగర్ గా భాగమయ్యారు. అలా ఇప్పటి వరకు 45కుపైగా సాంగ్స్ కు ప్రాణం పోశారు శ్రుతి. ఫ్యూచర్ లో మరిన్ని పాటలతో అలరించేలా కనిపిస్తున్నారు.


Tags:    
  • shrutihaasan 
  • ssmb29 
  • maheshbabu 
  • rajmouli 
  • telugumovies 
  • songsrelease 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS