• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీలీలకు కెరీర్...

శ్రీలీలకు కెరీర్ బిగ్గెస్ట్ దెబ్బ

| అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా అర డజన్ పైగా సినిమాలను లైన్ పెట్టింది.

By - Tupaki Desk
Update: 2023-11-25 03:36 GMT

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ శ్రీలీల. ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో ఉంది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన శ్రీలీల మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకుంది. అయితే రెండో సినిమా మాస్ మహారాజ్ రవితేజ కి జోడిగా ధమాకా తో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది.

అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా అర డజన్ పైగా సినిమాలను లైన్ పెట్టింది. రీసెంట్ గా రామ్ పోతినేనికి జోడిగా నటించిన స్కంద మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి శ్రీలీల ఖాతాలో మరో డిజాస్టర్ గా చేరింది. అయితే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా రామ్ కెరీర్ లో సెకండ్ హైయెస్ట్ కావడం విశేషం.

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కావడంతో పాటు నటిగా ఆమెకు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. తాజాగా వైష్ణవ్ తేజ్ కి జోడిగా నటించిన ఆదికేశవ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది.

ఈ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను ఆమె తన ఖాతాలో వేసుకుంది. మొదటిరోజు మొదటి ఆట నుంచే ఈ మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకోవడం గమనార్హం. ఇప్పటివరకు ఆమె కెరియర్ లో చేసిన సినిమాలు అన్నీ కూడా ఒక రేంజ్ వరకు పరవాలేదు అనుకున్న ఆదికేశవ మాత్రం ఏ విధంగాను శ్రీలీలకి ప్లస్ అయ్యేలా లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఎన్ని రోజులు థియేటర్స్ లో ఉంటుంది అనేదాన్ని బట్టి ఏ స్థాయిలో డిజాస్టర్ అయింది అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

డిసెంబర్ లో నితిన్ కి జోడిగా చేసిన ఎక్స్ట్రార్డినరీ, జనవరి సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించిన గుంటూరు కారం సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలపై శ్రీలీల చాలా హోప్స్ పెట్టుకుంది. కచ్చితంగా ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవుతాయని కాన్ఫిడెంట్ గా ఉంది. అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది గుంటూరు కారం మూవీ సక్సెస్ తర్వాత మరిన్ని అవకాశాలు శ్రీలీల సొంతం చేసుకుని ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట.

Tags:    
  • Sreeleela 
  • Adikesava 
  • Gunturukaraam 
  • Extraordinary 
  • Tollywood 
  • Baghawantkesari 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS