• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ANR వేడుక: చీరకట్టులో...

ANR వేడుక: చీరకట్టులో చిలుక లాంటి శ్రీలీల

| అక్కినేని నాగేశ్వరరావు (ANR) జాతీయ అవార్డు వేడుకలో టాలీవుడ్ నటి శ్రీలీల సాంప్రదాయబద్ధంగా తన అందంతో ఆకట్టుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-10-29 02:30 GMT

అక్కినేని నాగేశ్వరరావు (ANR) జాతీయ అవార్డు వేడుకలో టాలీవుడ్ నటి శ్రీలీల సాంప్రదాయబద్ధంగా తన అందంతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ వేడుకకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందజేశారు. ఈ వేడుకలో శ్రీలీలతో పాటు ప్రముఖులు వెంకటేశ్, రామ్ చరణ్, నాని వంటి పలువురు సెలబ్రిటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

శ్రీలీల గోల్డెన్ క్రీమ్ రంగు చీరను ధరిస్తూ ఎరుపు రంగు బ్లౌజ్‌తో సంప్రదాయంలో ఆకర్షణీయంగా కనిపించారు. ఆమె చీర ధరించిన తీరు, మేకప్, జువెలరీ ఆభరణాలతో మెరిసిపోయారు. ఆమె క్యూట్ హావభావాలు అభిమానులనే కాదు, అనేక మంది సినీ ప్రముఖులను కూడా ఆకర్షించాయి. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఆమె సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన అందాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.

సాధారణంగా తన గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీలీల, ఈసారి సంప్రదాయబద్ధమైన రూపంలో తన అభిమానులను అలరించారు. శ్రీలీల కెరీర్ పరంగా ప్రస్తుతం మంచి కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. డాన్స్, యాక్టింగ్‌లో తన ప్రతిభతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న శ్రీలీలకు ఇప్పటివరకు ‘ధమాకా’ రూపంలో ఒక్క హిట్ మాత్రమే ఉంది.

ఈ హిట్ తర్వాత ఆమెకు భారీ స్థాయిలో అవకాశాలు వచ్చినప్పటికీ, ‘గుంటూరు కారం’ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా నటించినా, ఆ సినిమా ఆశించిన ఫలితాలను అందించలేదు. అయితే, నితిన్‌తో కలిసి నటించిన ‘రాబిన్ హుడ్’ సినిమా త్వరలో విడుదల కానుంది. అలాగే, రవితేజతో మరో చిత్రం మరియు పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

తాజాగా తమిళంలో కూడా ఒక ఆఫర్ అందుకుంది. ఇక ఏఎన్నార్ అవార్డు వేడుకలో ఆమె సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం ఆమె అభిమానుల గుండెల్లో మరింతగా దగ్గరయ్యేలా చేసింది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలు, అప్డేట్స్ పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లోనే 6.2 మిలియన్ అన్నారు.

Tags:    
  • Sreeleela 
  • Anrnationalawards 
  • Anrnationalawards2024 
  • Actresssreeleela 
  • Nagarjuna 
  • Tollywoodactress 
  • Filmindustry 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS