• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమెజాన్ ప్రైమ్‌లో...

అమెజాన్ ప్రైమ్‌లో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పార్క్ లైఫ్'

| ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటి నుంచే ప్రేక్షకులు ఇప్పుడు ఈ ఎంగేజింగ్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

By - Tupaki Desk
Update: 2023-12-16 13:00 GMT

విక్రాంత్, మెహరీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన భారీ బడ్జెట్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పార్క్ లైఫ్'. నవంబర్ 17న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్‌ని రాబట్టుకుంది. విక్రాంత్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే స్టోరి, స్క్రీన్ ప్లేను అందించటం విశేషం. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సినిమా రూపొందింది.


యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ హృదయం, ఖుషి చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించటం విశేషం. కోలీవుడ్ యాక్టర్ గురు సోమసుందరం ఇందులో విలన్‌గా నటించటం విశేషం. థ్రిల్లర్ మూవీ అభిమానులను, ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం బావుందంటూ మంచి రివ్యూస్ కూడా వచ్చాయి.

గుడ్ వర్సెస్ ఈవిల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన 'స్పార్క్ లైఫ్'లో ట్టిస్టులు టర్నులు ప్రేక్షకులను మెప్పించాయి. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటి నుంచే ప్రేక్షకులు ఇప్పుడు ఈ ఎంగేజింగ్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయొచ్చు. విక్రాంత్, మెహరీన్, రుక్సర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నాజర్, సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ, చమ్మక్ చంద్ర, రాజా రవీంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Sparklife 
  • Sparklifemovie 
  • Amazonprime 
  • Vikranth 
  • Mehreenpirzada 
  • Rukshardhillon 
  • Ott 

Similar News

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS