• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెండి తెర‌పై మ‌ళ్లీ ...

వెండి తెర‌పై మ‌ళ్లీ శ్వేతామీన‌న్ ర‌సికత్వం!

| ఆ జాన‌ర్ చిత్రాల‌తో టాలీవుడ్ స‌హా సౌత్ లో అన్ని భాష‌ల్లోనూ ఫేమ‌స్ అయింది. ముఖ్యంగా 'ర‌తినిర్వే దం' సినిమాతో కుర్రాళ్ల‌లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ద‌క్కించుకుంది.

By - Tupaki Desk
Update: 2023-10-05 09:37 GMT

మాలీవుడ్ హాట్ సంచ‌ల‌నం శ్వేతామీన‌న్ కెరీర్ లో ట‌చ్ చేయ‌ని జోన‌ర్ అంటూ లేదు. అన్ని ర‌కాల చిత్రాల్లో నూ న‌టించింది. కానీ అమ్మ‌డికి శృంగారభ‌రిత చిత్రాలు ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చాయి. ఆ జాన‌ర్ చిత్రాల్లో త‌న బ్రాండ్ అన‌తి కాలంలోనే వేయ‌గ‌ల్గింది. ష‌కీలా లాంటి న‌టీమ‌ణులు రిటైర్మెంట్ తీసుకున్నాక శ్వేతామీన‌న్ ఫాంలోకి రావ‌డం..స‌క్సెస్ అవ్వ‌డం అన్ని ర‌కాలుగా క‌లిసొచ్చింది. మాలీవుడ్ లో ఓ బ్రాండ్ గా వెలిగిపోతుంది.


ఆ జాన‌ర్ చిత్రాల‌తో టాలీవుడ్ స‌హా సౌత్ లో అన్ని భాష‌ల్లోనూ ఫేమ‌స్ అయింది. ముఖ్యంగా 'ర‌తినిర్వే దం' సినిమాతో కుర్రాళ్ల‌లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ద‌క్కించుకుంది. ఓ పాతికేళ్ల పెళ్లికాని కుర్నాడు (శ్రీజిత్ విజ‌య్) త‌న‌క‌న్నా వ‌య‌సులో ప‌ది..ప‌దిహేనేళ్లు పెద్ద‌న ర‌తి(శ్వేతామీన‌న్) పై మ‌నసు పుడ‌టం. .తొలుత కుర్రాడ‌ని ర‌తి దూరం పెట్ట‌డం...ఆ త‌ర్వాత ఓ వ‌ర్షం కురిసిన రాత్రి ఆ దూరం ఎంత ద‌గ్గ‌రైంది! అనే ఆస‌క్తిక‌ర ర‌సక‌త్వంతో క‌థ సాగుతుంది.

ర‌తిపై మ‌న‌సు ప‌డిన బుజ్జి కోరిక‌ల్లో భాగంగా ఎలాంటి సంఘర్ష‌ణ‌కు గురైయ్యాడు అన్న‌ది తెర‌పై చూపించి న విధానం కుర్ర‌కారుకి క‌నెక్ట్ అయింది. నేరేష‌న్ స్లోగా ఉన్నా..కంటెంట్ కుర్రాళ్ల‌కు రీచ్ అయింది. అందుకే మ‌రోసారి ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ లో భాగంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. తొలుత ఈ చిత్రం 2011 లో రిలీజ్ అయింది. తాజాగా 4కెపార్మెట్ లో ఈనెల 11న రిలీజ్ చేస్తున్నారు. ఈ రిలీజ్ కుర్రాళ్ల‌లో మ‌ళ్లీ ఆస‌క్తిని తీసుకొచ్చేదే.

పెద్ద తెర‌పై ఇలాంటి సినిమాలు వ‌చ్చి చాలా కాల‌మ‌వుతోంది. ఈనేప‌థ్యంలో ర‌తినిర్వేదం రీ-రిలీజ్ వార్త‌ల్లో స్థానం ద‌క్కించుకుంది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వ‌చ్చాక స‌న్నివేశం ఎలా మారిపోయిందే తెలిసిందే. ఈ చిత్రాన్ని పి.పద్మరాజన్ రచించిన నవల ఆధారంగా టి.కె.రాజీవ్‌కుమార్ తెర‌కెక్కించారు. జి.సురేష్‌కుమార్‌ నిర్మించారు.

Tags:    
  • Rathinirvedam 
  • Shwetamenon 
  • Movie 
  • Rathinirvedammovie 
  • Rerelease 
  • Malayalam 
  • Actress 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS