• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స‌మంత వెకేష‌న్ వెనుక...

స‌మంత వెకేష‌న్ వెనుక సీక్రెట్ ఇదా!

| స‌మంత కొంత కాలంగా విదేశీ వెకేష‌న్ల‌కు వెళ్తోన్న సంగ‌తి తెలిసిందే. `ఖుషీ` రిలీజ్ త‌ర్వాత కొన్ని నెల‌లు పాటు, అమెరికాలోనే ఉండిపోయింది.

By - Tupaki Desk
Update: 2025-05-05 03:37 GMT

స‌మంత కొంత కాలంగా విదేశీ వెకేష‌న్ల‌కు వెళ్తోన్న సంగ‌తి తెలిసిందే. `ఖుషీ` రిలీజ్ త‌ర్వాత కొన్ని నెల‌లు పాటు, అమెరికాలోనే ఉండిపోయింది. అంత‌కు ముందు ఇండియాలో ఆధ్యాత్మిక బాట ప‌ట్టింది. స‌మం త‌లో ఈ మార్పు కెరీర్ మ‌ధ్య ద‌శ‌లో వ‌చ్చిందే. తొలుత ఎలాంటి వెకేష‌న్ల‌కు వెళ్లేది కాదు. నిరంత‌రం షూ టింగ్ ల‌తోనే బిజీగా గ‌డిపేది. చెన్నై టూ హైద‌రాబాద్ తిరిగేది. మ‌రి ఈ మార్పు వెనుక కారణాలు ఏవైనా ఉన్నాయా? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

వెకేష‌న్ల వ‌ల్ల ఓర్పు , స‌హ‌నం అల‌వాటవుతుందని బ‌లంగా న‌మ్ముతుందిట‌. యాత్ర‌ల‌తో వ్య‌క్తిగ‌తంగా మ‌న‌సు రీచార్జ్ చేయ‌డంతో పాటు ఇంకా స్ట్రాంగ్ గా మారుతాం. అందుకే బాలీ, స్విట్జ‌ర్లాండ్,న్యూయార్క్, ఆస్ట్రియా లాంటి గొప్ప ప్ర‌దేశాల‌ను చూడ‌గ‌లిగానంది.` ప్ర‌కృతిని ఆస్వాదించడంతో పాటు, వైల్డ్ లైఫ్ చూడ‌టం ఇష్ట‌మే. చూడాల‌నుకున్న ప్రాంతాల‌కు సంబంధించి వివ‌రాల‌ను ముందే లిస్ట్ రూపంలో రాసి పెట్టుకుంటా.

ఆ ప్ర‌కారం తీరిక దొరికిన‌ప్పుడ‌ల్లా ఒక్కో ప్రాంతానికి వెళ్లి వ‌స్తుంటా. అలా వెళ్ల‌డం వ‌ల్ల మ‌న గురించి మ‌నం తెలుసుకుంటాం. ఎక్కడికి వెళ్లినా ఫిట్ నెస్ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌ను` అని తెలిపింది. ఇక సామ్ కెరీర్ సంగ‌తి చూస్తే ఏడాదిన్న‌ర కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. `ఖుషీ` త‌ర్వాత వెండి తెరపై క‌నిపించింది లేదు. ప్ర‌స్తుతం `మా ఇంటి బంగారం`లో న‌టిస్తోంది.

అలాగే `శుభ‌మ్` లో కామియో రోల్ పోషిస్తుంది. ఈ చిత్రానికి తానే నిర్మిస్తుంది. బాలీవుడ్ లో `ర‌క్త బ్ర‌హ్మాండ్` వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. సీటాడెల్ సీజన్ 2ని మేక‌ర్స్ అర్దంత‌రంగా ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన తొలి సీజ‌న్ ఆశించిన ఫ‌లితాలు సాధించ‌ని సంగ‌తి తెలిసిందే.

Tags:    
  • SamanthaRuthPrabhu 
  • SamanthaTravels 
  • Shubham 
  • SelfDiscovery 
  • Kushi 
  • RakthaBrahmand 
  • SamanthaComeback 
  • SpiritualJourney 
  • FitnessFirst 
  • SamanthaLineups 
  • Filmindustry 

Similar News

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Copyright @2026

Powered by Blink CMS