• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  18 ఏళ్లకే సమంత టాటూ.....

18 ఏళ్లకే సమంత టాటూ.. అతడిని పెళ్లి చేసుకుంటానని ఫిక్స్ అయ్యి!

| కానీ ఆ టాటూ ఎక్కడ ఉందో ఇప్పుడు చెప్పనని అన్నారు. ఆ వివరాలు చెప్పడం ఇష్టం లేదని చెప్పారు. అదే సమయంలో ఎవరిని ప్రేమించారో కూడా చెప్పలేదు.

By - Tupaki Desk
Update: 2025-07-04 03:31 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టాటూల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమె ఎప్పుడు పిక్స్ పోస్ట్ చేసినా.. టాటూల కోసమే మాట్లాడుకుంటూ ఉంటారు. సామ్ మెడపై ఎప్పుడూ ఉండే వైఎంసీ టాటూ చెరిపేశారని ఇటీవల వార్తలు వచ్చిన వచ్చాయి.

కానీ ఆ తర్వాత ముంబైలోని తన జిమ్‌ లో నుంచి సామ్ బయటకు వస్తుండగా.. ఫొటోగ్లాఫర్లు తెగ పిక్స్ తీశారు. అప్పుడు ఆమె ఫైర్ అయినా.. ఆ ఫోటోల్లో మెడపై టాటూ కనిపించింది. దీంతో ఆమె చెరిపేయలేదని క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సమంత మరో టాటూ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

అందుకు కారణం ఆమె కామెంట్సే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ టాటూ గురించి మాట్లాడారు సమంత. 18 ఏళ్ల వయసులో టాటూ వేయించుకున్నానని తెలిపారు. అప్పుడు ప్రేమలో ఉన్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని భావించానని చెప్పారు. అందుకే టాటూకు ప్రొసీడ్ అయ్యారని పేర్కొన్నారు.

కానీ ఆ టాటూ ఎక్కడ ఉందో ఇప్పుడు చెప్పనని అన్నారు. ఆ వివరాలు చెప్పడం ఇష్టం లేదని చెప్పారు. అదే సమయంలో ఎవరిని ప్రేమించారో కూడా చెప్పలేదు. ప్రస్తుతం సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు నెటిజన్లు.

ఇక సమంత కెరీర్ విషయానికొస్తే.. సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన అమ్మడు రీసెంట్ గా శుభం మూవీలో క్యామియో రోల్ పోషించారు. ఆ సినిమాను తన సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంతనే నిర్మించారు. ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీలో నటిస్తున్న సామ్.. షూటింగ్ ను స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఇటీవల సమంత.. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశారు. తన యాక్టింగ్ తో మెప్పించారు. ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్ డమ్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. 2025లోనే ఆ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని ప్రాజెక్టులను సామ్ లైన్ లో పెడుతున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది.

Tags:    
  • SamanthaRuthPrabhu 
  • SamanthaTattoo 
  • Tollywood 
  • CelebrityTattoos 
  • SamanthaNews 
  • IndianActress 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS