• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో : సలార్‌ బైక్...

వీడియో : సలార్‌ బైక్ విజేత ఆనందం

| ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By - Tupaki Desk
Update: 2024-06-13 09:35 GMT

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను స్టార్‌ సంస్థ శాటిలైట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు ఇప్పటికే అన్ని భాషల్లో కూడా తీసుకు వచ్చింది.

కన్నడంలో ఈ సినిమాను స్టార్‌ సువర్ణ ఛానల్‌ ద్వారా ప్రేక్షకులు వీక్షించడం జరిగింది. సినిమా టెలికాస్ట్‌ సమయంలో ఛానల్‌ నిర్వాహకులు ఒక కాంపిటీషన్ ను నిర్వహించారు. ఆ కాంపిటీషన్ కి సంబంధించిన విజేతలను తాజాగా ప్రకటించారు.

కర్ణాటక కు చెందిన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్‌ లక్కీ డ్రా లో స్టార్‌ సువర్ణ ఛానల్‌ వారు నిర్వహించిన సలార్‌ మూవీ కాంపిటీషన్ లో విజేతలుగా నిలవడం జరిగింది. సలార్‌ థియేట్రికల్‌ రిలీజ్, ఓటీటీ స్ట్రీమింగ్‌ తో పాటు శాటిలైట్‌ లో టెలికాస్ట్‌ అయిన సమయంలో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

డీపీ జగదీష్ అనే వ్యక్తి సలార్‌ బైక్ ను కాంపిటీషన్ లో గెలుచుకున్నట్లు స్టార్‌ సువర్ణ ఛానల్‌ అధికారికంగా ప్రకటించింది. హంబులే ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రతినిధుల చేతుల మీదుగా స్టార్‌ సువర్ణ ఛానల్ వారు విజేతకు బైక్ ను అందించడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మరో వైపు సలార్‌ 2 సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినట్లుగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్ సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. సలార్‌ 1 తో పోల్చితే సలార్‌ 2 అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఎక్కువ ఆలస్యం చేయకుండా సలార్‌ 2 ను విడుదల చేయబోతున్నామని మేకర్స్ అంటున్నారు.


Tags:    
  • Salaar 
  • Prabhas 
  • Hombalefilms 
  • Prashanthneel 
  • Bike 
  • Dpjagadish 
  • Panindianfilm 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS