• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈగల్ ఎక్స్ పెక్ట్ చేయరు.....

ఈగల్ ఎక్స్ పెక్ట్ చేయరు.. రియాక్షన్ కోసం వెయిటింగ్ అంటున్న రవితేజ..!

| ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ ఈవెంట్ లో ఎప్పటిలానే మాస్ మహారాజ్ రవితేజ ఎనర్జిటిక్ స్పీచ్ ఫ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.

By - Tupaki Desk
Update: 2024-02-05 04:03 GMT

రవితేజ లీడ్ రోల్ లో అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఈగల్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ ఈవెంట్ లో ఎప్పటిలానే మాస్ మహారాజ్ రవితేజ ఎనర్జిటిక్ స్పీచ్ ఫ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.

రవితేజ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తను చేసిన యాక్టర్స్ అంతా తనకు కొత్త.. నవదీప్ కి ఎప్పటి నుంచో ఒక సాలిడ్ సినిమా పడాలని అనుకుంటున్నా అది ఇదే అవుతుంది. ఈ సినిమాలో అతని డైలాగ్స్ చాలా బాగా ఉంటాయి. అది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయరు.. అతనిలో సెన్సాఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది. వెటకారం కూడా విపరీతంగా ఉంటుంది. నవదీప్ తో కలిసి ఒక కామెడీ సినిమా చేస్తానని అన్నారు రవితేజ. మిగతా వారంతా కూడా బాగా చేశారని అన్నారు.

ఈగల్ సినిమా చాలా బాగా వచ్చింది. నేను మీ రియాక్షన్ చూసేందుకు వెయిట్ చేస్తున్నా.. మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా ఎందుకంటే మిక్సింగ్ తర్వాత సినిమా చూడలేదు. కార్తీక్ ఏదో మ్యాజిక్ చేశాడనే అనిపిస్తుందని అన్నారు.

హీరో ఆఫ్ ద ఎవెనింగ్ దేవజాండ్.. రాక్ స్టార్.. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది చూసి చెప్తా అన్నారు. ఈ సినిమా తర్వాత బిజీ అవ్వాలి.. సినిమాలో నటించిన ధృవన్ క్యారెక్టర్ కి చిన్న పిల్లలు బాగా కనెక్ట్ అవుతారని అన్నారు రవితేజ.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకొక హోం ప్రొడక్షన్ లాంటిది. ఈ బ్యానర్ లో వరుసగా ఎన్నైనా రెడీ అన్నారు. విశ్వ ప్రసాద్ గారు ఉన్నదున్నట్టు మాట్లాడతారు. లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. నేను చాలా క్లియర్ గా ఉంటాను కాబట్టి అది నాకు నచ్చుతుంది. వాళ్లతో ఇంకా డిఫరెంట్ సినిమాలు చేయాలని అనుకుంటున్నా. వాళ్లకు కూడా ఆల్ ది బెస్ట్. సినిమాలో మణి డైలాగ్స్ చాలా బాగా రాశాడు. నేను చాలాసార్లు చెప్పా సినిమా విని ఆడియన్స్ చెప్పాలని అన్నారు రవితేజ.

ఈ కథ నడిపించేదే అనుపమ క్యారెక్టర్.. ఇంకో ఫోర్ డేస్ ఆగండి మీకే క్లారిటీ వస్తుంది. కావ్య కూడా లవ్లీ క్యారెక్టర్ చేసింది. వీళ్లకు కూడా ఆల్ ది బెస్ట్.

కార్తీక్ ఘట్టమనేని.. స్పీచ్ స్పీచ్ కి అతను డెవలప్ అవుతున్నాడు. సినిమా సక్సెస్ అయ్యి అతనికి చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా తన జాబ్ చాలా ఎక్స్ ట్రాడినరీగా చేశాడు. తనకు విపరీతమైన క్లారిటీ ఉంది.. అది నాకు బాగా నచ్చింది. ఐ విష్ హిం ఆల్ ది బెస్ట్. ఈ సినిమాకు డెఫినెట్ గా సక్సెస్ మీట్ ఉంటుంది. ఆ సక్సెస్ మీట్ లో ఎక్కువ మాట్లాడాలని అనుకుంటున్నా అని అన్నారు రవితేజ.

సినిమాలో నా గెటప్ కోసం చాలా కష్టపడ్డాం.. కార్తీక్ ఎలా అయితే ఫస్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడో నేను కూడా అలానే వెయిట్ చేస్తున్నా అన్నారు.


Tags:    
  • Tollywood 
  • Eagle 
  • Eaglemovie 
  • Raviteja 
  • Peoplemediafactory 
  • Anupama 
  • Navdeep 
  • Prereleaseevent 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS