• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'యానిమల్ - పుష్ప 2' పైనే...

'యానిమల్ - పుష్ప 2' పైనే ఆశ‌ల‌న్నీ

| నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు డిసెంబర్ సెంటిమెంట్ కలిసి రానుందా? అంటే అవున‌నే అభిమానులు విశ్లేషిస్తున్నారు

By - Tupaki Desk
Update: 2023-08-11 08:26 GMT

నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు డిసెంబర్ సెంటిమెంట్ కలిసి రానుందా? అంటే అవున‌నే అభిమానులు విశ్లేషిస్తున్నారు. ఈ బ్యూటీ న‌టించిన చాలా సినిమాలు ఇదే నెల‌లో విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించాయి. ర‌ష్మిక‌ తొలి కన్నడ చిత్రం- కిరిక్ పార్టీ, తొలి పాన్ ఇండియా చిత్రం- పుష్ప: ది రైజ్ డిసెంబ‌ర్ లోనే విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అయ్యాయి. చమక్ -అంజనీ పుత్ర లాంటి క్లాసీ చిత్రాలు ఈ ఇయ‌ర్ ఎండ్ సీజన్‌లో విడుదలై ఘ‌న‌విజ‌యాలు అందుకున్నాయి.

ఈ చిత్రాలన్నీ ప్రేక్షకులు విమర్శకుల నుండి గొప్ప ప్రేమ‌ ఆద‌ర‌ణ పొందాయి. తదుప‌రి 'యానిమ‌ల్' (ర‌ణ‌బీర్-సందీప్ వంగా-ర‌ష్మిక‌) డిసెంబర్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని గొప్ప‌గా ఆకర్షిస్తోంది. ఇప్ప‌టికే ర‌ణ‌బీర్ .. ర‌ష్మిక మంద‌న పోస్ట‌ర్లు జ‌నంలోకి దూసుకెళ్లాయి. యానిమల్ డిసెంబర్ 5న‌ విడుదల‌వుతోంది. రష్మిక మందన్న మాట్లాడుతూ ''డిసెంబర్ నెల నాకు ఎప్పుడూ ల‌క్కీ మంథ్. కిరిక్ పార్టీతో నా అరంగేట్రం మొద‌లు పుష్ప, చమక్, అంజనీపుత్ర వరకు నాకు అద్భుత‌మైన ఫలితాలు వచ్చాయి. ఈ నెలలో విడుదలైన నా సినిమాలన్నింటిపైనా ఇదే నా ల‌వ్. డిసెంబ‌ర్ లో ఇది నా ఐదవ చిత్రం... రిలీజ్ విష‌యంలో నేను నిజంగా థ్రిల్లింగ్ గా ఉన్నాను'' అని తెలిపింది.

యానిమల్‌లో తన పాత్ర గురించి హింట్ ఇస్తూ ఇంకా చాలా సంగ‌తులే చెప్పింది. ఈ సినిమా గురించి.. నేను చేస్తున్న పాత్ర గురించి ''ప్రేక్షకులు ఏం చెబుతారో చూడాలని'' నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది నా కెరీర్ లోనే చాలా భిన్నమైన పాత్ర. నేను ఎప్పుడూ ఊహించనిది. నేను ఇంతకు ముందు వైవిధ్య‌మైన పాత్ర‌లు చేసాను. కానీ ఇది వేరు.. కాబట్టి అభిమానులు విమర్శకులు ఏం చెబుతారో చూడటానికి ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నాను.. అని తెలిపింది.

మరోవైపు రష్మిక మందన్న త‌న బిజీ షెడ్యూళ్ల గురించి ఓపెనైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప: ది రూల్' రెండవ షెడ్యూల్ లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది. దానితో పాటు నాయికా ప్ర‌ధాన చిత్రం - రెయిన్‌బో లోను న‌టిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ లో బాబీ డియోల్ - అనిల్ కపూర్ కూడా కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Tags:    
  • Rashmikamandanna 
  • Pushpa2 
  • Animalmovie 
  • Alluarjun 
  • Ranbirkapoor 
  • Pushpatherule 
  • Sukumar 
  • Sandeepvanga 
  • Rashmika 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS