• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RC16: అసలు వర్క్ స్టార్ట్...

RC16: అసలు వర్క్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే..

| గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ పూర్తి చేసుకొని బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC 16 మూవీ కోసం రెడీ అవుతున్నాడు

By - Tupaki Desk
Update: 2024-07-16 04:11 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ పూర్తి చేసుకొని బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC 16 మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా నటిస్తోంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని కిలారు వెంకట సతీష్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామిగా ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. చాలా ఏళ్ళ తర్వాత ఏఆర్ రెహమాన్ తెలుగులో సంగీతం అందిస్తున్న మూవీ RC16 కావడం విశేషం. మూవీ కోసం ఆయనకి భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ ని మూవీలో ప్రతినాయకుడిగా తీసుకునే అవకాశం ఉందంట. ఇదిలా ఉంటే ఈ మూవీలో క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ అవ్వబోతున్నాడంట. దానికోసం సమయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఆగష్టు ఆఖర్లో లేదంటే సెప్టెంబర్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే యోచనలో బుచ్చిబాబు ఉన్నారంట. మొదటి షెడ్యూల్ లోనే ఒక సీరియస్ సీన్ పై షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ షెడ్యూల్ లో చరణ్ తో పాటు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారు. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు ప్రచారం నడిచింది. అయితే ఇంకా పెద్ది టైటిల్ ని కన్ఫర్మ్ చేయలేదంట. మరికొన్ని టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం రెహమాన్ ఇప్పటికే మూడు అదిరిపోయే సాంగ్స్ ని కంపోజ్ చేసారంట.

ఈ సాంగ్స్ చాలా హైలైట్ గా ఉంటాయని టాక్. రామ్ చరణ్ క్యారెక్టర్ కి తగ్గట్లు రెడీ అవ్వగానే షూటింగ్ స్టార్ట్ చేయాలని బుచ్చిబాబు అనుకుంటున్నారు. జాన్వీ కపూర్ క్యారెక్టర్ కి మూవీలో మంచి ప్రాధాన్యత ఉంటుందంట. అలాగే ఈ మూవీ కోసం రామ్ చరణ్ ఉత్తరాంధ్ర స్లాంగ్ ని నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. పక్కా నేటివిటీ సినిమా కావడంతో కచ్చితంగా డైలాగ్ డిక్షన్ అంటా ఉత్తరాంధ్ర స్లాంగ్ లోనే ఉండాలని బుచ్చిబాబు భావిస్తున్నారంట.

మూవీలో కీలక పాత్రల కోసం ఉత్తరాంధ్రకి చెందిన నటీనటులని కూడా ఎంపిక చేశారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నట్లు రీసెంట్ గా చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. ఆయన పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది.

Tags:    
  • RC16 
  • Ramcharan 
  • Janhvikapoor 
  • Buchibabusanan 
  • Tollywood 
  • Rc16movie 
  • Ramcharanrc16 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS